الثلاثاء، 12 نوفمبر 2019
الأحد، 10 نوفمبر 2019
Daily General Knowledge and CA
Daily General Knowledge and CA
@@నవంబరు 8వ తేదీ నాటికి పెద్దనోట్లను రద్దు చేసి మూడేళ్లు అవుతుంది.
@@పెద్ద నోట్ల రద్దు కు కారణాలు -ఒకటి నల్లధనాన్ని వెలికి తీయటం. రెండు డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహించడం.
@@నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ (ఎన్‌ఏఎస్) గణాంకాల ప్రకారం... 2011–12 తర్వాత కరెన్సీ రూపంలో దాచుకునే నగదు పరిమాణం అత్యధిక స్థాయిలో ఉంది ఇప్పుడే.
@@ప్రజలు పొదుపు చేసే మొత్తంలో.. నగదు వాటా 2011–12లో 11.4 శాతం కాగా... 2017–18 నాటికి ఏకంగా 25.2 శాతానికి ఎగిసింది.
@@డిపాజిట్ల రూపంలో దాచుకునే మొత్తం 57.9 నుంచి 28 శాతానికి పడిపోయింది.
@@చలామణిలో ఉన్న మొత్తం బ్యాంకు నోట్ల విలువలో ప్రజలు కరెన్సీ రూపంలో తమ దగ్గర దాచుకున్న నోట్ల విలువ 2011–12 నుంచి 2015–16 మధ్య 9–12 శాతంగా ఉండేది. 2017–18 లో ఇది 26 %కి పెరిగిపోయింది.
To get latest updates download Our app
@@ఆర్‌బీఐ 2018 నాటి నివేదిక ప్రకారం.. రద్దయిన నోట్లలో ఏకంగా 99.3% నోట్లు బ్యాంకులకు తిరిగొచ్చాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత.. వాటికన్నా అధిక విలువుండే రూ.2,000 నోట్లు ప్రవేశపెట్టారు.
@@ రద్దు చేసిన పెద్ద నోట్ల విలువ రూ. 15.41 లక్షల కోట్లు, బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగొచ్చినది రూ. 15.30 లక్షల కోట్లు, వ్యవస్థలోకి తిరిగి రాని కరెన్సీ విలువ రూ. 10,720కోట్లు, తిరిగొస్తుందని ప్రభుత్వం అంచనా రూ. 10 లక్షల కోట్లు.
@@ఆర్‌బీఐ, ఎన్‌పీసీఐ గణాంకాల ప్రకారం 2016లో యూపీఐ ద్వారా 30 బ్యాంకుల నుంచి రూ.100 కోట్ల విలువైన 0.2 మిలియన్ల లావాదేవీలు జరిగాయి.
@@2018లో 128 బ్యాంకుల నుంచి రూ.74,978 కోట్ల విలువైన 482 మిలియన్ల లావాదేవీలు జరిగాయి.
@@ పాయింట్ ఆఫ్ సేల్స్ (పీవోఎస్) మెషీన్లలో డెబిట్ కార్డుల స్వైపింగ్ ద్వారా జరిగిన లావాదేవీల సంఖ్య 0.8 బిలియన్ల నుంచి 3.3 బిలియన్లకు... మొబైల్ వాలెట్ల లావాదేవీలు 0.32 బిలియన్ల నుంచి 3.4 బిలియన్లకు పెరిగాయి.
@@ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి ముందుగా అంచనా వేసినట్లు 6.8 శాతం కాకుండా 6.1 శాతానికే పరిమితం కావొచ్చని ఆర్‌బీఐ ఇటీవలే పేర్కొంది. మూడీస్ వంటి అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు 5.8%కే పరిమితం కావొచ్చని చెబుతున్నాయి. మందగమనానికి నోట్ల రద్దుతో పాటు ఇతరత్రా అంశాలూ కారణంగా మారుతున్నాయి.
@@ నోట్ల రద్దుతో వినియోగం గణనీయంగా దెబ్బతింది. ఉద్యోగాల కోత, ఆదాయాల తగ్గుదలకు, డిమాండ్ మరింత పడిపోవడానికి దారి తీసింది.
అమెరికా కీలక పదవుల్లో భారతీయులు
నలుగురు భారతీయ అమెరికన్లు తాజాగా అమెరికాలో కీలక పదవులకు ఎన్నికయ్యారు.
* వారిలో ఒక ముస్లిం మహిళ, మరో వైట్ హౌజ్ మాజీ సాంకేతిక విధాన సలహాదారు కూడా ఉన్నారు.
*గజాలా హష్మీ —-హైదరాబాద్‌కు చెందిన ఘజాల హష్మీ (మున్నీ) అమెరికాలో చరిత్ర సృష్టించారు. చిన్నతనంలోనే (దాదాపు 50 ఏండ్ల కిందట) తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడిన ఆమె వర్జీనియా రాష్ట్ర సెనేటర్‌గా ఎన్నికయ్యారు. వర్జీనియా రాష్ట్ర సెనేటర్‌గా ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా, తొలి భారత సంతతి మహిళగా రికార్డులు సృష్టించారు.
*ఒబామా హయాంలో శ్వేత సౌధంలో టెక్నాలజీ పాలసీ అడ్వైజర్‌గా విధులు నిర్వహించిన సుహాస్ సుబ్రమణ్యం వర్జీనియా రాష్ట్ర ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.భారతీయ అమెరికన్లు ఎక్కువగా ఉండే లావుడన్ కౌంటీ నుంచి వర్జీనియా ప్రతినిధుల సభకు సుహాస్ సుబ్రమణ్యం ఎన్నికయ్యారు. బెంగళూరుకు చెందిన సుబ్రమణ్యం కుటుంబం 1979లో అమెరికాకు వలస వెళ్లింది.
* కాలిఫోర్నియాలో భారతీయ అమెరికన్ మనోహర్ రాజు శాన్ ఫ్రాన్సిస్కో పబ్లిక్ డిఫెండర్‌గా ఎన్నికయ్యారు. అలాగే, నార్త్ కరొలినాలో చార్లట్ సిటీ కౌన్సిల్‌కు డింపుల్ అజ్మీరా మరోసారి ఎన్నికయ్యారు.
Source: Telegram Channels
التسميات:
"Telugu gk",
GK CA,
Telugu GK GA
Latest Job employment News paper
Latest Job News
Latest Job News
Employment Newspaper Weekly 09th Nov – 15th Nov 2019
Latest Employment Newspaper Download Free Pdf 2019
This Week Pdf Download employment news paper download
Here You Can Check Weekly Employment Newspaper Download
Employment Newspaper Weekly 09th Nov – 15th Nov 2019Latest Employment Newspaper Download Free Pdf 2019
Download gate previous paper download Here You Can Check Weekly Employment Newspaper
Download ESE IES EE previous paper download
الجمعة، 8 نوفمبر 2019
General Knowledge and CA
General Knowledge and CA
1) Who won 'India Open 2019' which held at New Delhi ? Viktor Axelsen (Denmark)
2) Home Ministry announced that the next census of India will be carried out in ? 1st March 2021
3) What is the India rank in "Doing Business 2019" which is release by World bank ? 77
4) ప్రస్తుత మోడీ కేబినెట్ లో అత్యంత పిన్న వయస్సు కల్గిన వ్యక్తి ఎవరు ? స్మృతి ఇరానీ
5) The youngest ever M.P in 17th Lok sabha 'Chandrani Murmu' belongs which political party ? BJD (Biju Janata Dal)
6) Who is the present Minister of Information and Broadcasting, Environment, Forest and Climate Change ? Prakash Javadekar
7) Who is the Director for the Oswar award winning documentary short subject 'Period : end of sentence' ? Rayka Zehtabchi
8) Man Booker International Prize 2019 received by Jokha Alharthi (జోకా అల్హర్తి). With this she became first writer to get this award in which of the the language ? Arabic
9) G20 summit 2019 held in ? Osaka (Japan)
10) బ్యాడ్మింటన్ లో చేస్తున్న సేవలకు గాను ఏ IIT భారత బ్యాడ్మింటన్ జాతీయ ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది ? IIT కాన్పూర్
11) Who is the present Jal Shakti Minister ? Gajendra Singh Shekhawat
12) అంతర్జాతీయ యోగా దినోత్సవం 2019 ప్రధాన కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు ? రాంచీ
13) Which state government decided to provide transportation cost to students who stay more than a kilometer away from their schools ? Odisha
14) Who is the present Leader of Rajyasabha ? Thawar Chand Gehlot
15) భారత్ ని ఏ సంవత్సరం నాటికి అయిదు ట్రిలియన్ డాలర్ల (350 లక్షల కోట్ల రూపాయలు) ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు ? 2024
Indian Economy bits
1) భారత దేశానికి ప్రణాళిక సంఘం అవసరమని ప్రస్తావించిన మొదటి జాతీయ నాయకుడు ఎవరు ? నేతాజీ సుభాష్ చంద్రబోస్
2) ఎప్పుడు మొట్ట మొదటిసారిగా 100 , 10,000 నోట్ల ఉపసంహరణ జరిగింది ? 1946 జనవరి
3) NABARD was established on the recommendations of which Committee on 12 July 1982 ? B.Sivaraman
4) గరీబీ హఠావో అన్న నినాదం ఎన్నోవ ప్రణాళిక కాలంలో వచ్చింది ? 4వ ప్రణాళిక
5) భారత ఆర్థికవేత్త అమర్త్య సేన్ కు భారతరత్న అవార్డు ఎప్పుడు వరించింది ? 1999
6) దేనిని కొలుచుటకు లారెంజ్ రేఖను ఉపయోగిస్తారు ? ఆదాయ పంపిణీ
7) ఆర్ధిక వృద్ధిరేటు ఏ సంవత్సరం నుంచి తక్కువగా ఉన్నది ? 1921
8) దేశంలో గల ఉపాధిలో ఎక్కువగా ఉపాధిని అందించే ప్రథమ రాష్ట్రం ఏది ? మహారాష్ట్ర (2nd – ఉత్తరప్రదేశ్)
9) What is the financial year time period for IMF ? May 1 to April 30
10) Which state was the first state to ratify and pass the GST constitutional amendment bill ? Assam
11) LK ఝా కమిటీ దేనికి సంబంధించినది ? VAT
12) The first state to implement FRBMA (Fiscal Responsibility and Budget Management Act) ? Andhra Pradesh (FRBMA act 2003)
13) బినామీ లావాదేవీల బిల్లును ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు ? 2015
14) ‘2011 census’ ప్రకారం అత్యల్ప జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం ఏది ? లక్షదీవులు
15) ‘2011 census’ ప్రకారం అధిక జనాభా వృద్ధిరేటు సాధించిన రాష్ట్రం ఏది ? బీహార్
Source : Telegram Channels
الخميس، 7 نوفمبر 2019
General Awareness &CA
General Awareness and CA
Some important bits
*1) శ్రీహరికోట ఏ జిల్లాలో ఉన్నది?*
*A:పొట్టి శ్రీరాములు నెల్లూరు*
*2) భారతదేశపు మొట్టమొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది?*
*A:కొత్తగూడెం*
*3) భారత రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్ రాష్ట్రపతి పాలన గురించి చర్చిస్తుంది?*
*A:356*
*4) 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ పీఠిక కు కలపబడినది ఏది?*
*A:సామ్యవాద, లౌకిక*
*5) పంచతంత్రము ను ఎవరు రచించారు?*
*A:విష్ణుశర్మ*
*6) కామెర్ల వ్యాధి దేని వలన సంక్రమిస్తుంది?*
*A:నీటి కాలుష్యము*
*7) ఆవు పేడలో ఎక్కువగా ఉండే గ్రీన్ హౌస్ వాయువు ఏది?*
*A:CH 4*
*8) సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఎక్కడ ఉన్నది?*
*A:హైదరాబాద్*
*9) భోపాల్ విషాదంతో ముడిపడి ఉన్న వాయువు ఏది?*
*A:మిథైల్ ఐసో సైనెట్*
*10) ట్రాన్సిస్టర్ లో వాడే పదార్థం ఏది?*
*A:సిలికాన్*
1) గోదావరి నదికి అతిపెద్ద ఉపనది ఏది ? ప్రాణహిత
2) Swami Vivekananda Airport located at ? Raipur
3) హిందూ మహాసముద్ర తీరంలో గల ఏకైక ఓడరేవు ఏది ? ట్యూటీ కోరిన్
4) దేశంలో గల కృత్రిమమైన , పురాతనమైన ఓడరేవు ఏది ? చెన్నై
5) Koyna river located in which state ? Maharashtra
6) Which organisation provides basic earth science information to government ? Geological Survey of India (GSI)
7) Survey of India Headquarters located in ? Dehradun
8) భారతదేశములో అతిపెద్దది మరియు ప్రపంచంలో అత్యంత ఎత్తైన సియాచిన్ హిమనీనదం ఏ లోయలో ఉంది ? నుబ్రా
9) భూటాన్ తర్వాత బుద్ధిజం అత్యధిక శాతం గల దేశం ఏది ? శ్రీలంక
10) ప్రపంచంలో అతిపెద్ద నీటి పారుదల వ్యవస్థ కలిగి ఉన్న దేశం ? పాకిస్థాన్
Source : @joystudyworld
التسميات:
"Telugu gk",
GKGA,
Telugu GK GA,
జనరల్ నాలెడ్జ్
Drdo ceptam09-A&A, Admit card download
DRDO CEPTAM09-A&A
Admit cards released
The exam dates Strarts from.17th nov 2019 ,The applicants received The confirmation message from Ceptam09 board and Exam city details to with respective mail ids .
The exams are conducted in daily two shifts on CBT method.
Here you can download the admit card of cepatam 09 A&A notification.
الأربعاء، 6 نوفمبر 2019
General knowledge and CA
General knowledge and CA
General Knowledge and current Affairs
1) ఒక మనిషి తన జీవిత కాలంలో ఎన్ని సార్లు రక్త దానం చేయొచ్చు ? 168
2) ప్రపంచ రక్తదాన దినోత్సవం ఏ రోజున జరుగును ? జూన్ 14
3) రెటీనాకు వెనక ప్రతిబింబం ఏర్పడితే దూరపు వస్తువునే చూడగలగటాన్నిఏమని అంటారు ? హ్రాస్పదృష్టి (మయోపియా)
4) 'ట్రిపనోసోమా' అనగా ఏ వ్యాధి ? అతి నిద్ర వ్యాధి
5) Uranium Corporation of India located in which city ? Dhanbad (Jharkhand)
6) Indian Cancer Research institute is located at ? Mumbai
7) ECIL (Electronics Corporation of India Limited) is a Government of India Enterprise under Deparment of Science and Technology, established by A. S. Rao at Hyderabad in which year ? 1967
8) బొటులిజమ్ అనే బ్యాక్తీరియా వ్యాధి వలన ప్రభావితం అయ్యే శరీర భాగం ఏది ? జీర్ణాశయం
9) ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రసాయన నామం ఏమిటి ? కాల్షియం సల్ఫైట్ హెమీ హైడ్రేట్
10) భూగర్భంలో అత్యధికంగా లభించు లోహము, అలోహము ఏమిటి ? అల్యూమినియం, ఆక్సిజన్
11) Who is the "Missile woman of India" ? Tessy Thomas
12) Centre for Stem cell Sciences located at ? Hyderabad (At Khayyam Nagar, Kishan Bagh)
13) ఓజోన్ ధర్మాలను వివరించిన శాస్త్రవేత్త ఎవరు ? 'GMB డాబ్ సన్
14) India enacted Biological Diversity Act in which year ? 2002
15) మొక్కల్లో పత్రాలు పసుపు రంగు ఉండుటకు గల కారణం ఏమిటి ? సల్ఫర్ డై ఆక్సైడ్ (S02)
*డీఏఎఫ్ఓహెచ్ అనే స్వచ్ఛంద సంస్థకు ప్రతిష్ఠాత్మక మదర్ థెరీసా మెమోరియల్ అవార్డ్ లభించింది.
*బలవంతపు అవయవ సేకరణకు వ్యతిరేకంగా పని చేస్తున్న డాక్టర్స్ ఎగైనెస్ట్ ఫోర్స్డ్ ఆర్గాన్ హార్వెస్టింగ్(డీఏఎఫ్ఓహెచ్) సంస్థకు ప్రతిష్ఠాత్మక మదర్ థెరీసా మెమోరియల్ అవార్డ్ దక్కింది.
*ఈ సంస్థ అమెరికాలోని వాషింగ్టన్ డీసీ నుండి పనిచేస్తుంది.2006లో దీనిని ప్రారంభించారు.
*ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్‌లో ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది.
*సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డాక్టర్ టార్స్‌టెన్ ట్రే ఈ అవార్డును అందుకున్నారు.
*మదర్ థెరీసా జ్ఞాపకార్థం సామాజిక సేవలో ముందున్న సంస్థలకు Harmony foundation వాళ్ళు ఏటా అవార్డులు అందిస్తున్నారు.
ఈ సంవత్సరం థీమ్ — Combating Contemporary Forms of Slavery
*అమెరికాకు చెందిన డీఏఎఫ్ఓహెచ్ దశాబ్దకాలంగా బలవంతపు అవయవాల సేకరణకు వ్యతిరేకంగా పోరాడుతోంది. కొంతమంది వైద్యులు, సర్జన్లు కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేశారు.
*చైనాలో ఖైదీల నుంచి బలవంతంగా అవయవాల సేకరించడంపై తీవ్రంగా పోరాడింది.ఈ అంశాన్ని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లి విజయం కూడా సాధించింది.
* 2016, 2017లలో వరుసగా రెండేళ్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యింది.
Source: Telegram channel t.me/joystudyworld
الثلاثاء، 5 نوفمبر 2019
Free online Practice Test for Electrical aspirants
Free online Practice Test for Electrical aspirants
SSC/ECET/GATE/RRB/TRANSCO/SPDCL/NPDCL/GENCO
Now a days all competitive exams conducted on COMPUTER BASED TEST . So student need to practice the More number of Patrice test for the better results and time management for every question answer and multiple choice test , and fill in the blanks for problems with numerical numbers.
To encourage the students and Electrical aspirants Electricalforu.com providing the Free Online test Specially for who ever the preparing for the SSC Junior Engineer Exams and State Electrical Boards like TRANSCO, GENCO,SPDCL,NPDCL,CPDCL,POWER GRID and another Public Sectors Units . Here we providing the Mock test for the Different Subjects of Electrical Engineering Electrical Machines , Power System, Signal And system, Control System ,Electrical and Electronic Measuring Instrumentation, Power system Analysis, Digital Electronics, Analog Electronics,Basic Electrical Engineering .
The Following Test are FREE tests Click on the links to Start the Exams . please share your comment and feedback for better improvement .
Click here for Mock Test 1
Click here for Mock Test 2
Click here for Mock Test 1
Click here for Mock Test 2
Your may also check the previous Last 20 years GATE EE papers here and Previous year ESE EE papers
Latest job News employment News
Latest Job News
Latest Job News
Employment Newspaper Weekly 2nd Nov – 8th Nov 2019
Latest Employment Newspaper Download Free Pdf 2019
This Week Pdf Download employment news paper download
Here You Can Check Weekly Employment Newspaper Download
Employment Newspaper Weekly 2nd Nov – 8th Nov 2019 Latest Employment Newspaper Download Free Pdf 2019
Download gate previous paper download Here You Can Check Weekly Employment Newspaper
Download ESE IES EE previous paper download
الخميس، 31 أكتوبر 2019
Latest Job News
Latest Job News
Employment Newspaper Weekly 26 Oct – 01 Nov 2019
Latest Employment Newspaper Download Free Pdf 2019
This Week Pdf Download employment news paper download
Here You Can Check Weekly Employment Newspaper Download
Employment Newspaper Weekly 26 Oct – 01 Nov 2019 Latest Employment Newspaper Download Free Pdf 2019
Download gate previous paper download Here You Can Check Weekly Employment Newspaper
Download ESE IES EE previous paper download
IES ESE EE PREVIOUS PAPERS
IES ESE EE PREVIOUS PAPERS
Electrical Engineering
Last 20 Year questions papers
ESE previous papers for Electrical and Electronics Engineering.
Previous ESE electrical Engineering papers are use full for the Gate/ESE preparation Aspirants which will help to practice and analysis the question patterns No. of questions for the topic wise, preparation of different subjects to easy to analysis the question paper patterns of Gate .
ESE EE (PDF) PAPERS 2000-2019 for click here
ESE EE (PDF) PAPERS 2000-2019 for click here
التسميات:
Previous Papers,
SUBJECT NOTES
الاشتراك في:
الرسائل (Atom)









