الخميس، 11 أبريل 2019

జనరల్ నాలెడ్జ్ తెలుగు డైలీ


జనరల్ నాలెడ్జ్ తెలుగు డైలీ

టాపిక్ = సైన్స్ 
 చిన్న పిల్లలు కి.గర్భిణీల కు సరైన పోషణ అందించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకం?
Ans:- "నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ".(NNM),
 "పోషన్ అభియాన్ "అని దేనికి పేరు?
Ans:- "నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ".
(NNM)
 NIN (నేషనల్ ఇన్స్టిట్యూట్  అఫ్ న్యూట్రిషన్ ఎక్కడ కలదు?
Ans:- " హైదరాబాద్ "
 వివిధ రాష్టాలలో ని విటమిన్ b-12 లోపం పైన అధ్యయనం చేసినది?
Ans:- "నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ న్యూట్రిషన్ ",
 నేషనల్ న్యూట్రిషన్ మిషన్ లో భాగంగా నేషనల్ కౌన్సిల్ అఫ్ ఇండియన్ న్యూట్రిషన్ చాల్ంజ్స్ సమావేశం ఎక్కడ జరిగింది?
Ans:- "2018 జులై ",
 జాతీయ పోషక నెల గా (నేషనల్ న్యూట్రిషయన్ మంత్ )గా జరుపుకోవాలని నిర్ణయీంచారు?
Ans:- "2018 సెప్టెంబర్ "
 నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీ (NIV)ఎక్కడ కలదు?
Ans;- "పూణే "
 భారత దేశంలో జీకా వైరస్ ను గుర్తించినది?
Ans;- "నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీ ".(NIV)
 ICMR డిజర్ట్ మెడిసిన్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ వుంది?
Ans;- "జోథ్ పూర్ ".
 భారతదేశంలో వాక్సిన్లు ఇవ్వడానికి అమలు అవుతున్న యూనివర్సల్ ఇమ్మునైజైషన్ ప్రోగ్రాం లో ICMR కింద ఏ వ్యాధికి వాక్సిన్ ఇవ్వడం వలన కలిగే ఫలితాలును అధ్యయనం చేసింది?
Ans:- "రోటా వైరల్ డయరియా "
Source telegram channels

ليست هناك تعليقات:

إرسال تعليق

Thank you for your feedback

Do not Delete prevent copying

Self Learners By Maniramakrishna

المشاركات الشائعة

Comments

Loom solar

Email subscribe

Enter your email address:

Delivered by FeedBurner

Loom solar 2