الأربعاء، 13 نوفمبر 2019

Daily General Knowledge and CA


Daily General Knowledge and CA





1) అయోధ్య కేసులో తీర్పుచెప్పిన ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనంలో ఏఏ న్యాయమూర్తులు ఉన్నారు..?


Ans  ఛప్ జస్టిస్ రంజన్ గొగొయ్, శరద్ అరవింద్ బాబ్దే (నెక్ట్ ఛీప్ జస్టిస్), జస్టిస్ భూషన్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ అబ్దుల్ నజీర్థ



2) రాజకీయ సందిగ్ధం ఏర్పడిన మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా.. బీజేపీ పార్టీని గవర్నర్ కోరారు. అయితే మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం స్థానాలు ఎన్ని..?



Ans  289 (నోట్: మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ గా భగత్ సింగ్ కోష్యారీ)



3) . ప్రమాద మరణాలు,ఆత్మహత్యల గురించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా గణాంకాలు విడుదల చేసింది. అయితే రైతు ఆత్మహత్యల్లో మొదటిస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది..?



Ans  మహారాష్ట్ర. (నోట్: ఏపీ 4వ స్థానం, తెలంగాణా 6వ స్థానంలో ఉంది)



4) . కలాం సెంటర్ఫర్సైన్స్అండ్టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ఏ యూనివర్సిటీ డీఆర్డీఓతో ఒప్పందం కుదుర్చుకుంది?



Ans  సంట్రల్ యునివర్సిటీ ఆఫ్ జమ్మూ.


Download Our Android Apps in Playstore

5) ఏ పథకం కింద పారిశుధ్యం, తాగునీటి విభాగం(డీడీడబ్ల్యూఎస్‌) 10 సంవత్సరాల గ్రామీణ పారిశుధ్య వ్యూహం(2019–2029)ను ప్రారంభించింది?



Ans   సవచ్ఛభారత్‌మిషన్‌గ్రామీణ్‌



6)వరల్డ్డిజిటల్కాంపిటీటివ్నెస్ర్యాంకింగ్స్–2019లో భారత్స్థానం ఎంత?



Ans  44



7) ఇటీవల యూఎన్చీఫ్ఆంటోనియో గుటెర్రస్, ప్రపంచ స్థాయి నాయకుల సమక్షంలో  ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించిన 50 కిలోవాట్స్సోలార్పార్కు పేరేమిటి?



Ans  గంధీ సోలార్ పార్క్



8) కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మాతా, శిశు మరణాల నివేదిక ప్రకారం దేశంలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా బాలింతల మరణాలు చోటుచేసుకుంటున్నాయి..?(ముఖ్యమైన బిట్ ఇది)



Ans  అస్సాంలో ప్రతి లక్షమందికి 229మంది చనిపోతున్నారు. (నోట్: ఏపీలో 74, తెలంగాణాలో 76మంది మరణిస్తున్నారు. అతితక్కువగా కేరళలో 42మంది. జాతీయ స్థాయి సగటు 122)

Download Our Android Apps in Playstore

9) ఎక్కువ రోజులు జరుపుకునే ప్రముఖ హిందూ పండుగ ‘బడాదశయన్’ను ఏ దేశం జరుపుకుంది.



Ans  నపాల్( నోట్: నేపాల్ రాజధాని ఖాట్మండు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 8పర్వాలు నేపాల్ లోనే ఉన్నాయి. బుద్దుడు జన్మించిన లుంబిని నేపాల్ లోనే ఉంది.)



10) నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆధ్వర్యంలో 11వ బాలసంఘం ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది..?



Ans  నయూఢిల్లీ





11) నవంబర్ 11ను ఎవరి గుర్తుగా జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటారు..?

Ans  మలానా అబుల్ అజాద్ (నోట్: భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆల్ హిలాల్ అనేది ఆయన పత్రిక)

12) భారతదేశంలో విప్లవాత్మక ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చిన మాజీ ఎన్నికల ప్రధానాధికారి టీఎన్ శేషన్ చనిపోయారు. అయితే ఆయనకు ఏ సంవత్సరంలో రామన్ మొగసెసే అవార్డు లభించింది..?

Ans  1996

13) మహారాష్ట్రలో శివసేనను ప్రభుత్వం ఏర్పాటుచేయాల్సిందిగా.. గవర్నర్ కోరారు. అయితే ఏ సంవత్సరంలో బాల్ థాకరే శివసేనను స్థాపించారు..?

Ans  1966

14) 30 బంతుల్లోనే అర్థసెంచరీ చేసి.. సచిన్ రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా మహిళా క్రికెటర్ ఎవరు..?

Ans  షఫాలీ వర్మ

15) ప్రపంచ మహిళల టీమ్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ ఫెడ్ కప్ విజేత-2019గా ఎవరు నిలిచారు..?

Ans  ఫరాన్స్

16) 10 టైటిల్స్ సాధించి ఒకే ఏడాది అత్యధిక టైటిల్స్ గెలిచిన షట్లర్ గా ఎవరు నిలిచారు..?

Ans  కంటో మొమెటా

17) కొత్తగా కనుగొన్న ఏ జాతికి.. భారత శాస్త్రవేత్తలు Marengo sachintendulkar అనే పేరుపెట్టారు..?

Ans  సలీడు


Download Our Android Apps in Playstore


18) World Science Day for Peace and Development గా ఏ రోజును జరుపుకుంటారు..?

Ans  10 నవంబర్

19) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ ఎవరు..?

Ans  తరిలోచన్ మహాపాత్ర

20) బంగ్లాదేశ్ తో జరిగిన టీ20లో హ్యాట్రిక్ తో పాటు ఆరువికెట్లు తీసి రికార్డు సృష్టించిన బౌలర్.?

Ans  దపక్ చాహర్
  


ليست هناك تعليقات:

إرسال تعليق

Thank you for your feedback

Do not Delete prevent copying

Self Learners By Maniramakrishna

المشاركات الشائعة

Comments

Loom solar

Email subscribe

Enter your email address:

Delivered by FeedBurner

Loom solar 2