General Knowledge
for various competitive Exams
పరపంచంలో తొలి ఉచిత ప్రజా రవాణా వ్యవస్థ
*ప్రపంచంలో తొలి సారిగా కాలుష్యాన్ని,వాహనాల రద్దీ తగ్గించడానికి ఐరోపా దేశము
లక్సెంబర్గ్ ప్రజలందరికి ఉచిత ప్రయాణాన్ని అందించింది.
*రైళ్లు,బస్సు ఎలాంటి టికెట్టు అవసరం లేకుండా ప్రయాణించే పద్దతిని ప్రారంభించింది.
*లక్సెంబర్గ్ కారుల వినియోగం అధికం.
*ప్రతి 1000 మందిలో 662 మందికి కార్లు గలవు.
టరాఫిక్ సమస్య తగ్గింపు,బస్సులు,
రైల్లలో ప్రయాణించడాన్ని ప్రోత్సహించడానికి ఈ విధానాన్ని
ప్రవేశ పెట్టినది.
Trains
🔥*రైళ్లు*🔥
🚊 *మహాకల్ ఎక్స్‌ప్రెస్:-
🔷 వరణాసి - ఇండోర్
🚊 *బయో-వాక్యూమ్ టాయిలెట్స్:-
🔷 కల్కా-ఢిల్లీ శాతాబ్ది
🚊 *లైఫ్ లైన్ ఎక్స్‌ప్రెస్/ "హాస్పిటల్ ఆన్ వీల్స్:-
🔷 మహారాష్ట్ర
🚊 *హిమ్ దర్శన్ రైలు:-
🔷 కల్కా - సిమ్లా
🚊 *1వ వందే భారత్:-
🔷 ఢల్లీ - వారణాసి
🚊 *2వ వందే భారత్:-
🔷 ఢల్లీ - కత్రా
🚊 *1వ తేజస్ ఎక్స్‌ప్రెస్:-
🔷ఢల్లీ - లక్నో
🚊 *2వ తేజస్ ఎక్స్‌ప్రెస్:-
🔷 అహ్మదాబాద్ - ముంబై సెంట్రల్
🚊 *1వ ఉదయ్ ఎక్స్‌ప్రెస్:-
🔷 కయంబత్తూర్ - బెంగళూరు
🚊 *2వ ఉదయ్ ఎక్స్‌ప్రెస్:-
🔷 వజయవాడ - విశాఖపట్నం
🚊 *సంజౌతా ఎక్స్‌ప్రెస్:-
🔷 అమ్రిస్టార్ - లాహోర్ (పాక్)
🚊 *థార్ ఎక్స్‌ప్రెస్:-
🔷 జధ్పూర్ - కరాచీ
🚊 *పులతిసి ఎక్స్‌ప్రెస్:-
🔷 "మేక్ ఇన్ ఇండియా" ఇనిషియేటివ్ కింద శ్రీలంక చేత ఫ్లాగ్ చేయబడింది
(కోచ్‌లు ఐసిఎఫ్, చెన్నై చేత మాన్యఫైక్చర్ చేయబడినవి.)
అమెరికా-తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం
*ఫిబ్రవరి 29న సుమారు పద్దెనిమిది సంత్సరాలు గా బాంబులు,తుపాకుల దద్దరిల్లుతున్న ఆఫ్ఘనిస్థాన్‌లో త్వరలో శాంతి నెలకొల్పడానికి. అమెరికా-తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది.
* ఖతర్‌లోని దోహాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అమెరికా ప్రత్యేక ప్రతినిధి జల్మీ ఖాలిల్జాద్, తాలిబన్ల ప్రతినిధి ముల్ల బారాదార్ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
*ఈ కార్యక్రమానికి ఖతార్‌లో
🇮🇳భరత రాయబారి పి కుమారన్ తో🇦🇸అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్ పాంపియో తో పాటు పలు దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.
* ఒప్పందం ప్రకారం తాలిబన్లు ఉగ్రకార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలి. తమ ప్రాంతాల్లో ఇతర సంస్థల ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వరాదు.
🇦🇫*మరోవైపు అమెరికా, దాని మిత్రదేశాలు 14 నెలల్లోగా ఆఫ్ఘనిస్థాన్ నుంచి పూర్తిగా తన బలగాలను ఉపసంహరిస్తాయి.
* తొలిదశగా అమెరికా 135 రోజుల్లో 8,600 మందిని వెనక్కి రప్పిస్తుంది.
అయితే ఈ ఒప్పందం అమలు కావాలంటే తాలిబన్లు,ఆఫ్ఘన్ ప్రభుత్వం మధ్య ఈ నెల 10న నార్వే రాజధాని ఓస్లోలో ఆఫ్ఘన్ ప్రభుత్వం,తాలిబన్ల మధ్య చర్చలు సఫలం కావాలి.
వరల్డ్ లాంగ్వేజ్ డేటాబేస్ ఎథ్నోలాగ్ 22వ ఎడిషన్(2019) వెలువరించిన తాజా నివేదిక
*ప్రపంచవ్యాప్తంగా మనుగడలో ఉన్న 7,111 భాషలను పరిగణనలోకి తీసుకుని ఈ తాజా సంచికను విడుదల చేశారు.
🥇*ఈ జాబితాలో ఇంగ్లీషు అగ్రస్థానంలో ఉంది.
👉పరపంచవ్యాప్తంగా ఆంగ్లం మాట్లాడేవారి సంఖ్య 1,132 మిలియన్ల మంది.
🥈*కాగా, 1,117 మిలియన్లతో చైనా భాష మాండరిన్ రెండో స్థానంలో ఉంది.
🥉*🇮🇳భరతదేశ జాతీయ అధికార భాష హిందీ. హిందీ ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ప్రచార సభల పుణ్యమాని కొన్ని దశాబ్దాల నుంచి దక్షిణాది రాష్ట్రాల్లోనూ హిందీ క్రమంగా విస్తరిస్తోంది.
👉ఇక అసలు విషయానికొస్తే, హిందీ ప్రపంచంలో ఎక్కువమంది మాట్లాడే భాషల్లో 3వ స్థానంలో ఉంది.
👉పరపంచవ్యాప్తంగా హిందీ భాషను 615 మిలియన్ల మంది మాట్లాడతారని గుర్తించారు.
*స్పానిష్ 534 మిలియన్ల మందితో ప్రపంచంలో 4 వ మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్
*ఫ్రెంచ్ ఈజ్ 28 వ మిలియన్ల మంది్ తో ప్రపంచంలో 5 వ మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్
*మన పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ భాష బంగ్లా 228 మిలియన్లతో 7వ స్థానం దక్కించుకుంది.
*అలాగే మన తెలుగు రాష్ట్రాల మాతృబాష అయిన తెలుగు భాష 98 మిలియన్ల మంది తో 16వ స్థానంలో ఉంది.
Source:t.me@joystudyworld