الخميس، 11 أبريل 2019

జనరల్ నాలెడ్జ్ తెలుగు డైలీ


జనరల్ నాలెడ్జ్ తెలుగు డైలీ

టాపిక్ = సైన్స్ 
 చిన్న పిల్లలు కి.గర్భిణీల కు సరైన పోషణ అందించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకం?
Ans:- "నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ".(NNM),
 "పోషన్ అభియాన్ "అని దేనికి పేరు?
Ans:- "నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ".
(NNM)
 NIN (నేషనల్ ఇన్స్టిట్యూట్  అఫ్ న్యూట్రిషన్ ఎక్కడ కలదు?
Ans:- " హైదరాబాద్ "
 వివిధ రాష్టాలలో ని విటమిన్ b-12 లోపం పైన అధ్యయనం చేసినది?
Ans:- "నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ న్యూట్రిషన్ ",
 నేషనల్ న్యూట్రిషన్ మిషన్ లో భాగంగా నేషనల్ కౌన్సిల్ అఫ్ ఇండియన్ న్యూట్రిషన్ చాల్ంజ్స్ సమావేశం ఎక్కడ జరిగింది?
Ans:- "2018 జులై ",
 జాతీయ పోషక నెల గా (నేషనల్ న్యూట్రిషయన్ మంత్ )గా జరుపుకోవాలని నిర్ణయీంచారు?
Ans:- "2018 సెప్టెంబర్ "
 నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీ (NIV)ఎక్కడ కలదు?
Ans;- "పూణే "
 భారత దేశంలో జీకా వైరస్ ను గుర్తించినది?
Ans;- "నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీ ".(NIV)
 ICMR డిజర్ట్ మెడిసిన్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ వుంది?
Ans;- "జోథ్ పూర్ ".
 భారతదేశంలో వాక్సిన్లు ఇవ్వడానికి అమలు అవుతున్న యూనివర్సల్ ఇమ్మునైజైషన్ ప్రోగ్రాం లో ICMR కింద ఏ వ్యాధికి వాక్సిన్ ఇవ్వడం వలన కలిగే ఫలితాలును అధ్యయనం చేసింది?
Ans:- "రోటా వైరల్ డయరియా "
Source telegram channels

Basic Electrical full forms

BASIC ELECTRICAL FULL FORM

1. HT = High Tension (Transformer HT side) = हाई टेंशन
2. LT = Low Tension = लो टेंशन
3. AB switch = Air Break switch = एयर ब्रेक स्विच
4. DO fuse = Drop Out fuse = ड्राप आउट फ्यूज
5. ACB = Air Circuit Breaker = एयर सर्किट ब्रेकर
6. VCB = Vacuum Circuit Breaker = वैक्यूम सर्किट ब्रेकर
7. SF6 Circuit Breaker = Sulphur Hexafluoride Circuit Breaker = सल्फर हेक्साफ्लोराइड सर्किट ब्रेकर
8. ACDB = Alternating Current Distribution Board =अल्टरनेटिंग करंट डिस्ट्रीब्यूशन बोर्ड
9. DCDB =Direct Current Distribution Board = डायरेक्ट करंट डिस्ट्रीब्यूशन बोर्ड
10.PDB = Power Distribution Board = पावर डिस्ट्रीब्यूशन बोर्ड

11.MPDB = Main Power Distribution Board = मेन पावर डिस्ट्रीब्यूशन बोर्ड
12.PCC = Power Control Centre = पावर कंट्रोल सेंटर
13.MCC = Motor Control Centre = मोटर कंट्रोल सेंटर
14.MCP = Motor Control Panel = मोटर कंट्रोल पैनल
15.VVVF = Variable Voltage Variable Frequency Drive = वेरिएबल वोल्टेज वेरिएबल फ्रीक्वेंसी ड्राइव
16.VSD = Variable Speed Drive = वेरिएबल स्पीड ड्राइव
17.DOL = Direct On Line =डायरेक्ट ऑनलाइन
18.RDOL = Reverse Duty On Line = रिवर्स ड्यूटी ऑनलाइन
19.MLDB = Main Lighting Distribution Board = मेन लाइटिंग डिस्ट्रीब्यूशन बोर्ड
20.SLDB = Secondary Lighting Distribution Board = सेकेंडरी लाइटिंग डिस्ट्रीब्यूशन बोर्ड

21.EMLDB = Emergency Lighting Distribution Board = इमरजेंसी लाइटिंग डिस्ट्रीब्यूशन बोर्ड
22.CPSS = Construction Power Substation = कंस्ट्रक्शन पावर सब स्टेशन
23.DSS = Distribution Power Substation = डिस्ट्रीब्यूशन पावर सब स्टेशन
24.RCC = Remote Control Cables = रिमोट कंट्रोल केबल
25.MCB = Miniature Circuit Breaker = मिनिएचर सर्किट ब्रेकर
26.MCCB = Moulded Case Circuit Breaker = मॉड्यूलड केस सर्किट ब्रेकर
27.MPCB = Motor Protection Circuit Breaker =मोटर प्रोटेक्शन सर्किट ब्रेकर
28.EMPR = Electronic Motor Protection Relay = इलेक्ट्रॉनिक मोटर प्रोटेक्शन रिले
29.RCCB = Residual Current Circuit Breaker = रेजिदुअल करंट सर्किट ब्रेकर
30.RCBO = Residual Current Circuit Breaker with Over-current Protection = रेजिदुअल करंट सर्किट ब्रेकर विद अवर करंट प्रोटेक्शन

31.ELCB = Earth Leakage Circuit Breaker = अर्थ लीकेज सर्किट ब्रेकर
32.HRC = fuse High Rupture Capacity fuse = फ्यूज हाई रप्चर कैपेसिटी फ्यूज
33.OLTC = On Load Tap Changer =ओन लोड टैप चेंजर
34.FCMA = Flux Compensated Magnetic Amplifier =फ्लक्स कोम्पेंसटेड मैग्नेटिक एंपलीफायर
35.UPS = Un-interrupted Power Supply = अन इंटरेपटड पावर सप्लाई
36.SMF Battery = Sealed Maintenance Free Battery = शील्ड मेंटेनेंस फ्री बैटरी
37.JB = Junction Box =जंक्शन बॉक्स
38.PB = Push Button = पुश बटन
39.TB = Terminal Box = टर्मिनल बॉक्स
40.LCB = Local Control Board = लोकल कंट्रोल बोर्ड
[04/11, 8:40 p.m.] ROHAN DADARAO WANKHADE: 41.LCS = Local Control Station = लोकल कंट्रोल स्टेशन
42.SPNDB = Short circuit Protection Neutral Distribution Board = शार्ट सर्किट प्रोटक्शन न्यूट्रल डिस्ट्रीब्यूशन बोर्ड
43.TPNDB =Three Phase and Neutral Distribution Board = थ्री फेज एंड न्यूट्रल डिस्ट्रीब्यूशन बोर्ड
44.CT = Current Transformer = करंट ट्रांसफार्मर
45.PT = Potential Transformer = पोटेंशियल ट्रांसफार्मर
46.SCIM = Squirrel Cage Induction Motor = स्कुइर्रेल केज इंडक्शन मोटर
47.ACVS = Air Conditioning and Ventilation System =कंडीशनिंग एंड वेंटिलेशन सिस्टम
48.FDA = Fire Detection and Alarm =फायर डिटेक्शन एंड अलार्म
49.PCS = Pull Cord Switch = पुल कार्ड स्विच
50.ZSS = Zero Speed Switch =जीरो स्पीड स्विच

51.BSS = Belt Sway Switch = बेल्ट सवे स्विच
52.NO = Normally Opened = नॉर्मल ओपन
53.NC = Normally Closed = नॉर्मली क्लोज
54.TEFC = Total Enclosed Fan Cooled = टोटल इन क्लोज्ड फैन कुल्ड
55.TESC = Totally Enclosed Surface Cooled = टोटल इन क्लोज सरफेस कुल्ड
56.ISMC = Indian Standard Medium weight Channel =इंडियन स्टैंडर्ड मीडियम वेट चैनल
57. GI busbar = Galvanized Iron bus bar (for Earthing) = गैल्वेनाइज्ड आयरन बस बार
Source :electricalLearners

Daily CA one liners





Daily CA One Liners 11 April 2019
● 10 April : World Homoeopathy Day
● India To Vote In 1st Phase Of Lok Sabha Elections 2019 On 11 April
● India-Singapore Joint Military Exercise ' Bold Kurukshetra–2019 ' In Jhansi
● IIT-Madras Tops HRD’s National Ranking Of Institutes 2019
● BSE Ties Up With HDFC Bank To Give Boost To Startups Platform
● Automobile Industry Marks A Growth Of 6.26% In 2018-19 : SIAM
● Veteran Kerala Politician K M Mani Passed Away
● India’s 1st Indigenously Built Dhanush Howitzer Inducted In Army
● Vikramjit Sahney Is New President Of International Chamber Of Commerce (ICC) India
● France Approved A New Tax "GAFA" On Giant Companies Like Facebook & Apple
● India's Gross Domestic Product (GDP) Growth Rate Is Expected To Grow At 7.3% In 2019-20
● India’s Education Technology Startup ‘ Dost Education ’ Has 
Won A Next Billion Edtech Prize 2019
● Abdelkader Bensalah Has Been Named As Algeria’s New President
● Karnam Sekar Will Become The MD & CEO Of Indian Overseas Bank (IOB) Effective July 1
● R. A. Sankara Narayanan Has Been Named MD & CEO Of Canara Bank
● Dream11 Becomes India’s 1st Billion-Dollar Gaming Startup
● Spain’s Garbine Muguruza Claimed Monterrey Open Title 2019
● Kannada Writer B. A. Sanadi Passed Away Aged 86
● Meteorological Department Issues ‘ Yellow ’ Weather Warning For Himachal Pradesh

● Music & Poetry Festival Titled ‘Jashn-e-Ittihaad ’ Held In New Delhi
● India To Grow At 7.3% In 2019 & 7.5% In 2020 : IMF
● DBS Bank India Launches The 1st Edition Of Hack2hire In Bengaluru
● Shiv Das Meena Appointed As NBCC Chairman & Managing Director
● India Has Become YouTube’s Largest & Fastest Growing Market
● President Ram Nath Kovind Launched ‘ Veer Parivar App ’ For Families Of Martyred CRPF Troops
● Exim Bank Grants A $180 Million Loan Facility To Ghana For 2 Projects
● Shot Putter Manpreet Kaur Banned For 4 Years For Failing Dope Tests .                                                         

Daily Current Affairs Updates


1. President Launches ‘CRPF Veer Parivar’ App For Families of Martyred CRPF Troops
President Ram Nath Kovind launched ‘CRPF Veer Parivar’ app, a mobile application for families of CRPF personnel killed in the line of duty.
2. Google Launches Its 1st Drone Delivery Service In Australia
Google parent Alphabet has beaten Amazon to launch one of the first commercial drone delivery businesses.
Alphabet made its first delivery in Canberra after getting approval from the country's civil aviation authority.



3. India’s Education Technology Start-Up Bags Global Tech Prize
India’s education technology startup ‘Dost Education’ has bagged a $25,000  Next Billion Edtech Prize 2019 along with two other winners from Tanzania and Egypt. Ubongo (Tanzania) and PraxiLabs (Egypt) were the other two winner.
4. London Becomes 1st City To Use Pollution Charge Zone
London (capital city of the UK) is the first city in the world to implement a 24-hour, seven day a week Ultra Low Emission Zone (ULEZ), inside which vehicles will have to meet tough emissions standards or face a charge.
5. Emirates Islamic Becomes World’s 1st Islamic Bank To Launch Banking Via WhatsApp
Emirates Islamic has announced the launch of Chat Banking services for customers via WhatsApp, marking a global first in the Islamic banking sector.
The bank’s customers will now able to conduct daily banking activities via WhatsApp in a seamless and hassle-free manner.
6. IMF Cuts India’s GDP Growth Forecast To 7.3% For FY20
International Monetary Fund (IMF) cut its economic growth forecasts for India by 20 basis points (bps) each from its January predictions to 7.3% for FY20 and 7.5% for the next fiscal.
7. Karnam Sekar To Take Over As MD and CEO of Indian Overseas Bank
The government has announced that Karnam Sekar (MD and CEO of the erstwhile Dena Bank) will take over as MD and CEO of Indian Overseas Bank from July 1. His term will end in June 2020.
8. Virat Kohli Named Wisden's Leading Cricketer
Team India captain Virat Kohli has been named as the Wisden Almanack's 'Leading Cricketer of the Year' for the third straight time.
Source daily gk

الأربعاء، 10 أبريل 2019

జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్పంచాయతీరాజ్ వ్యవస్థ

జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్
పంచాయతీరాజ్ వ్యవస్థ
1. పూర్వకాలంలో గ్రామ స్వపరిపాలనకు ప్రసిద్ధి చెందిన రాజవంశం ఏది?
జ: చోళులు
2. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, సమాజ వికాస కార్యక్రమాల సక్రమ నిర్వహణకు పంచాయతీ సమితులు, జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిన కమిటీ?
జ: బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ
3. 'స్థానిక ప్రభుత్వం స్వేచ్ఛగా ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా నిర్వహించేదే ప్రజల ప్రభుత్వం' అని అన్నదెవరు?
జ: మాంటేగ్ హారిస్
4. స్థానిక స్వపరిపాలన గురించి ఎక్కువ గౌరవం, విశ్వాసం ఉన్న జాతీయ నాయకుడు ఎవరు?
జ: మహాత్మాగాంధీ
5. కిందివాటిలో స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన చట్టం ఏది?
     1) 1919 చట్టం      2) 1909 చట్టం      3) 1835 చట్టం      4) 1773 చట్టం
జ: 1 (1919 చట్టం)
6. 'స్థానిక ప్రభుత్వం అంటే ఒక గ్రామం లేదా ఒక రాష్ట్రం కంటే చిన్న ప్రాంతంలో గణనీయమైన స్వయం ప్రతిభ కలిగిన ప్రజా ప్రతినిధులు స్థానిక పన్నుల ద్వారా సేకరించిన ఆదాయంతో స్థానిక సేవలకోసం నిర్వహించే పాలన' అని నిర్వచించినవారు?
జ: మామిడిపూడి వెంకట రంగయ్య
7. పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే ఏమిటి?
జ: గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్తులతో కూడిన గ్రామీణ స్వపరిపాలనా వ్యవస్థ
8. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ సంస్థలను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ: 1959
9. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న స్థానిక సంస్థలేవి?
      1) గ్రామ ప్రాంత స్థానిక సంస్థలు               2) పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు
      3) పై రెండు సంస్థలు                              4) ఏదీకాదు
జ: 3 (పై రెండు సంస్థలు)
10. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన గ్రామ ప్రాంత స్థానిక సంస్థలేవి?
        1) గ్రామ పంచాయతీ         2) మండల ప్రజా పరిషత్తు
        3) జిల్లా ప్రజా పరిషత్తు      4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)
11. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన పట్టణ ప్రాంత స్థానిక సంస్థలేవి?
       1) మున్సిపాలిటీలు        2) కార్పొరేషన్లు     3) పై రెండూ          4) ఏదీకాదు
జ: 3 (పై రెండూ)
12. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటుకు నిర్దేశించే రాజ్యాంగ నిబంధన ఏది?
జ: 40వ నిబంధన
13. బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ సిఫార్సు చేసిన పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏది?
జ: గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్తులతో కూడిన మూడంచెల వ్యవస్థ
14. పంచాయతీరాజ్ వ్యవస్థను సమగ్రంగా పరిశీలించిన రెండో కమిటీ ఏది?
జ: అశోక్ మెహతా కమిటీ
15. అశోక్ మెహతా కమిటీ సిఫార్సు చేసిన పంచాయతీరాజ్ వ్యవస్థ ఏది?
జ: మండల పంచాయతీ, జిల్లా ప్రజా పరిషత్తుతో కూడిన రెండంచెల వ్యవస్థ
16. గ్రామ పంచాయతీలో ఎన్ని ప్రధాన విభాగాలు ఉన్నాయి?
జ: 4
17. గ్రామ పంచాయతీలోని ప్రధాన విభాగాలు ఏవి?
       1) గ్రామసభ           2) గ్రామ పంచాయతీ      3) సర్పంచ్, ఉపసర్పంచ్      4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)
18. గ్రామ సభ అంటే ఏమిటి?
జ: గ్రామ ఓటర్లందరితో కూడిన సభ
19. గ్రామసభ సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశం కావాలి?
జ: 2
20. గ్రామ పంచాయతీలో ఎంత మంది సభ్యులు ఉంటారు?
జ: 5-31
21. గ్రామ సభకు ఎవరు అధ్యక్షత వహిస్తారు?
జ: సర్పంచ్
22. గ్రామ పంచాయతీ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు?
జ: గ్రామ ఓటర్లు
23. గ్రామ పంచాయతీ ఎన్నికలకోసం గ్రామాన్ని ఏవిధంగా విభజిస్తారు?
జ: వార్డులు
24. గ్రామ సర్పంచ్‌ను ఎవరు ఎన్నుకుంటారు?
జ: గ్రామ ఓటర్లు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు
25. గ్రామ పంచాయతీ సభ్యుల పదవీ కాలం ఎంత?
జ: 5 సంవత్సరాలు
26. గ్రామ సర్పంచ్ పదవీ కాలం ఎంత?
జ: 5 సంవత్సరాలు
27. గ్రామ ఉప సర్పంచ్‌ను ఎవరు ఎన్నుకుంటారు?
జ: గ్రామ పంచాయతీ సభ్యులు
28. పంచాయతీ సిబ్బందిపై ఎవరికి నియంత్రణ ఉంటుంది?
జ: కార్యనిర్వహణాధికారి
29. గ్రామ కార్యనిర్వహణాధికారిని ఎవరు నియమిస్తారు?
జ: రాష్ట్ర ప్రభుత్వం
30. గ్రామ పంచాయతీ సమావేశానికి ఎంత 'కోరం' అవసరం?
జ: మొత్తం సభ్యుల సంఖ్యలో మూడో వంతు
31. గ్రామ పంచాయతీ విధించాల్సిన తప్పనిసరి పన్నులేవి?
జ: ఇంటిపన్ను, వ్యాపార పన్ను
32. గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు?
జ: రాష్ట్ర ప్రభుత్వం
    శ్రీనివాస్ ,,,
ℹⓂ  Study Circle  
33. కొన్ని గ్రామాలను కలిపి ఏర్పరిచిన పంచాయతీరాజ్ వ్యవస్థను ఏమంటారు?
జ: పంచాయతీ సమితి
34. పంచాయతీ సమితిని ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు?
జ: మండల ప్రజా పరిషత్
35. ఆంధ్రప్రదేశ్ మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ చట్టాలను ఎప్పుడు రూపొందించారు?
జ: 1986 జనవరి 13
36. మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిని ఎవరు ఎన్నుకుంటారు?
జ: మండల ఓటర్లు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు
37. జిల్లా స్థాయిలోని పంచాయతీరాజ్ వ్యవస్థ ఏది?
జ: జిల్లా ప్రజా పరిషత్
38. ప్రాచీనకాలంలో స్థానిక సంస్థలను ఏమని పిలిచేవారు?
జ: శ్రేణులు
39. ప్రాచీనకాలంలో గ్రామాధికారిని ఏమని పిలిచేవారు?
జ: గ్రామణి
40. దేశంలో గ్రామస్థాయిలో పాలనా వ్యవస్థ పటిష్టంగా ఉందని వివరించిన శాస్త్రం -
జ: అర్థ శాస్త్రం
41. స్థానిక ప్రభుత్వ పాలనా సంస్థల్లో భారతీయులకు ప్రవేశం కల్పించాలని సూచించిన తీర్మానం ఏది?
జ: లార్డ్ మేయో తీర్మానం
42. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం 'కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం'ను ఎప్పుడు ప్రవేశపెట్టింది?
జ: 1952 అక్టోబరు 2
43. గ్రామీణ రైతులకు సాంకేతిక సహకారం, చిన్న పెట్టుబడిదారులకు సహాయం అందించడానికి ప్రవేశపెట్టిన పథకం ఏది?
జ: నేషనల్ ఎక్స్‌టెన్షన్ సర్వీస్
44. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో మొదటి స్థాయి పంచాయతీ ఏది?
జ: గ్రామ పంచాయతీ
45. గ్రామస్థాయిలో పంచాయతీ పరిధిలోని గ్రామ ఓటర్ల జాబితాలో రిజిస్టరైన సభ్యుల సమూహం ఏది?
జ: గ్రామ సభ
46. 'పొలిటికల్ డైనమిక్స్ ఆఫ్ పంచాయతీ' గ్రంథకర్త ఎవరు?
జ: పి.సి.మాథూర్
47. సర్పంచ్ పదవి ఏదైనా కారణం వల్ల ఖాళీ ఏర్పడితే దాన్ని ఎన్ని రోజుల్లో భర్తీ చేయాల్సి ఉంటుంది?
జ: 120
48. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఎన్ని జిల్లా పరిషత్‌లు ఉన్నాయి?
జ: 22
49. మన రాష్ట్రంలో ఎన్ని రెవెన్యూ మండలాలు ఉన్నాయి?
జ: 1128
50. స్థానిక సంస్థల పనితీరును సమీక్షించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్/కమిటీ ఏది?
జ: రాయల్ కమిషన్
51. కిందివాటిలో గ్రామ పంచాయతీలకు సంబంధించని పన్ను ఏది?
        1) ప్రభుత్వ గ్రాంట్లు               2) ఇంటిపన్ను
        3) వ్యవసాయపు పన్ను       4) భూమిపై స్థానిక పన్నులు
జ: 3 (వ్యవసాయపు పన్ను)
52. 'కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం'ను ఎప్పుడు ప్రవేశపెట్టారు?
జ: 1952
53. 'కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం' ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉంటుంది?
జ: జనాభా
54. 'కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం' అత్యధికంగా దేనికి ప్రాధాన్యం ఇస్తుంది?
జ: సంక్షేమ కార్యక్రమాలు
55. 'కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం' ప్రధానంగా ఎక్కడ అమలుచేస్తారు?
జ: మండల స్థాయిలో
56. ఏ పంచాయతీ రాజ్ సంస్థలు దేశ రాజకీయ ప్రజాస్వామ్యానికి వెన్నెముకగా ఉన్నాయి?
        1) గ్రామ పంచాయతీలు          2) మండల పరిషత్
        3) జిల్లా పరిషత్                     4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)
57. మన దేశంలో బౌద్ధం వెల్లివిరిసిన కాలంలోనే స్థానిక సంస్థలు ఉండేవని పేర్కొన్నవారెవరు?
జ: అంబేద్కర్
58. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఆదేశానుసారం ఎవరి అధ్యక్షతన సంఘం ఏర్పాటై పంచాయతీరాజ్ సంస్థలో రావలసిన మార్పులను సూచించింది?
జ: ఇందిరా గాంధీ
59. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ రాజ్ సంస్థల తీరుతెన్నులు పరిశీలించడానికి ఉన్నతాధికార సంఘాన్ని ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది?
జ: 1971
60. రాష్ట్రాల్లోని పంచాయతీ రాజ్ సంస్థలకు సంబంధించి ఎవరిని ముఖ్యమైన వ్యక్తిగా పరిగణిస్తారు?
జ: పంచాయతీ సమితి ఛైర్మన్
61. ఏ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ సంస్థల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి సర్వీసును ఆవిష్కరించింది?
జ: రాజస్థాన్
62. పంచాయతీ రాజ్ సంస్థల ఎన్నికల్లోని లోటుపాట్లను ఏ కమిటీ తీవ్రంగా విమర్శించింది?
జ: సంతానం కమిటీ
63. పంచాయతీ పదవీకాలం ముగిసేలోపే రద్దయితే ఎంత కాలంలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలి?
జ: 6 నెలలు
64. పంచాయతీ ఎన్నికల వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు?
జ: రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా నియమించే అధికారిక సంఘం
65. పంచాయతీ రాజ్ సంస్థలకు సంబంధించి వి.పి.నాయక్ నివేదికపై ఏ రాష్ట్రం ప్రధానంగా ఆధారపడింది?
జ: మహారాష్ట్ర
66. పంచాయతీ రాజ్ సంస్థలకు సంబంధించి ఆర్.యు.పరేక్ నివేదికపై ఏ రాష్ట్రం ప్రధానంగా ఆధారపడింది?
జ: గుజరాత్
67. పంచాయతీ రాజ్ సంస్థలు నిధుల కోసం ప్రధానంగా వేటి మీద ఆధారపడతాయి?
జ: ప్రభుత్వ సహాయం
68. పంచాయతీ రాజ్ సంస్థల రాబడి, వ్యయాలపై ఆడిటింగ్‌లకు సంబంధించిన నిబంధనలు రూపొందించేది-
జ: పార్లమెంట్
69. మండల పరిషత్‌లు ఏర్పడక ముందు రాష్ట్రంలో ఎన్ని పంచాయతీ సమితులు ఉండేవి?
జ: 330
70. ఆంధ్రప్రదేశ్‌లో 'బోర్డ్ ఆఫ్ రెవెన్యూ' ఎప్పుడు రద్దు అయ్యింది?
జ: 1967
71. మానవ వనరుల పరస్పర సహకారం ద్వారా అభివృద్ధి సాధించడానికి దేన్ని ప్రాతిపదికగా తీసుకున్నారు?
జ: గ్రామం
72. 1971లో నియమించిన ఉన్నతాధికార సంఘం అధ్యక్షుడు ఎవరు?
జ: సి.నరసింహం
73. మండల ప్రజా పరిషత్, జిల్లా పరిషత్‌ల నిర్మాణానికి ప్రత్యేక చట్టం ఎప్పుడు చేశారు?
జ: 1986
74. ప్రస్తుత స్థానిక స్వపరిపాలన సంస్థల ఆవిర్భావం, అభివృద్ధి స్వాతంత్య్రానికి ముందు ఎన్ని భాగాలుగా ఉండేది?
జ: మూడు
75. ఏ సంవత్సరంలో రూపొందించిన రెగ్యులేషన్ చట్టం నెం.29 ప్రవేశంతో పంచాయతీ విధానం ప్రారంభమైంది?
జ: 1802
76. స్థానిక బోర్డుల చట్టం కింద ప్రతి రెవెన్యూ గ్రామంలో గ్రామ సంఘాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ: 1884
77. మద్రాసు పంచాయతీల చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
జ: 1920
78. 'ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం - 1986' ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
జ: 1987 జనవరి 15
79. గ్రామ పంచాయతీ సర్పంచ్‌లను ప్రత్యక్షంగా ఎన్నుకునే పద్ధతిని సూచించిన కమిటీ ఏది?
జ: దంతవాలా కమిటీ
80. పంచాయతీ రాజ్ సంస్థల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి సంతానం కమిటీని ఎప్పుడు నియమించారు?
జ: 1963
81. ప్రణాళిక సంఘం గ్రామీణాభివృద్ధి, పేదరిక నలక సంస్థ ప్రథమ పౌరుడు ఎవరు?
జ: మేయర్ిర్మూలన పథకాల పాలనా ఏర్పాట్ల కోసం జి.వి.కె. రావు కమిటీని ఎప్పుడు నియమించింది?
జ: 1985
82. ఏ నిబంధనను అనుసరించి 21 ఏళ్లు ఉన్నవారు పంచాయతీ ఎన్నికలకు అర్హత పొందుతారు?
జ: 243 (ఎఫ్)
83. పంచాయతీల కాలపరిమితిని గురించి వివరించే నిబంధన ఏది?
జ: 243 (ఇ)
84. పంచాయతీరాజ్ సంస్థలపై ఎల్.ఎమ్.సింఘ్వీ కమిటీని ఎవరి ప్రభుత్వ హయాం (1986)లో నియమించారు?
జ: రాజీవ్ గాంధీ
85. మనదేశంలో పంచాయతీరాజ్ సంస్థల వ్యవహారాలను పర్యవేక్షించే అత్యున్నత వ్యవస్థ ఏది?
జ: గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
86. గ్రామీణ ప్రాంతాల్లో 243 (బి) నిబంధన కింద ఏర్పాటు చేసిన స్థానిక పరిపాలనా సంస్థ ఏది?
జ: గ్రామ పంచాయతీ
87. మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌కు గౌరవ వేతనం (రూపాయల్లో) ఎంత ఉంటుంది?
జ: 1000
88. మైనర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌కు గౌరవ వేతనం (రూపాయల్లో) ఎంత ఉంటుంది?
జ: రూ. 600
89. ఏ నిబంధన ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తుంది?
జ: 243 (కె)
90. పంచాయతీ సంస్థల అధికారాలు, విధులను తెలియజేసే నిబంధనలు ఏవి?
జ: 243 (జి), 243 (హెచ్)
91. పంచాయతీ రాజ్ వ్యవస్థలోని పంచాయతీ సమితి కంటే జిల్లా పరిషత్తుకే ప్రధాన కార్యనిర్వాహక శాఖ అధికారాలు ఉండాలని సూచించింది-
జ: పాలనా సంస్కరణల సంఘం 1969
92. కిందివాటిలో పంచాయతీ రిజర్వేషన్లు లేని రాష్ట్రం?
       1) నాగాలాండ్       2) కర్ణాటక        3) జమ్మూకాశ్మీర్      4) గుజరాత్
జ: 3 (జమ్మూకాశ్మీర్)
93. పంచాయతీ రాజ్ సంస్థల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగల వారికి రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ నిబంధనలు ఏవి?
జ: 243 (డి)
94. పంచాయతీ రాజ్ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది?
జ: బి.పి.ఆర్.విఠల్ కమిటీ
95. పంచాయతీ రాజ్ సంస్థల ఆడిటింగ్‌ను ఎవరు నిర్వహిస్తారు?
జ: లోకల్ ఫండ్ ఆడిటర్స్
96. రాయల్ వికేంద్రీకరణ కమిషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ: 1907
97. రాయల్ కమిషన్ సిఫార్సు మేరకు స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని తెలియజేసే చట్టం
జ: మింటో మార్లే చట్టం 1909
98. 1986లో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన మండల ప్రజా పరిషత్తుల సంఖ్య
జ: 1104
శ్రీనివాస్ ,,,
ℹⓂ  Study Circle  
99. భారతదేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ
జ: గ్రామ సభ
100. 'గ్రామ సభ సంవత్సరం'గా ఏ సంవత్సరాన్ని ప్రకటించారు?
జ: 1999
101. గ్రామాధికారుల నిర్వహణ కోసం గ్రామ పన్ను చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?
జ: 1967
102. పంచాయతీ సంస్థల్లో 'అంచల్ కమిటీ' వ్యవస్థ ఏ రాష్ట్రంలో ఉంది?
జ: అరుణాచల్ ప్రదేశ్
103. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల వివాదాలను పరిష్కరించే కోర్టు
జ: మున్సిఫ్ కోర్టులు
104. స్పెషల్ గ్రేడ్ గ్రామ పంచాయతీల బడ్జెట్‌ను కిందివాటిలో ఎవరికి సమర్పించరు?
1) మండల పంచాయతీ అధికారి              2) జిల్లా పంచాయతీ అధికారి     
3) జిల్లా కలెక్టరు                                   4) ఎవరూ కాదు
జ: జిల్లా పంచాయతీ అధికారి
105. జిల్లా పరిషత్ స్థాయీ సంఘాలు ఎంత కాలానికి ఒకసారి సమావేశం కావాలి?
జ: రెండు నెలలు
106. ఏ రాష్ట్ర పంచాయతీకి జ్యుడీషియల్ అధికారాలు ఉన్నాయి?
జ: బీహార్
107. మండల వ్యవస్థకు సంబంధించిన బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎప్పుడు ఆమోదించింది?
జ: 1987 జులై
108. పంచాయతీ సమితి ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎవరు?
జ: బి.డి.ఒ.
109. గ్రామ పంచాయతీలను విధిగా ఏర్పాటు చేయాలని రాజ్యాంగంలోని ఏ భాగంలో పేర్కొన్నారు?
జ: చతుర్థ భాగం
110. పంచాయతీరాజ్ సంస్థల పద్దులను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)తో ఆడిట్ చేయించాలని ఏ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపాదించింది?
జ: 64వ సవరణ
111. గ్రామ సభలను తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని సూచించిన రాజ్యాంగ నిబంధన ఏది?
జ: 243 (ఎ)
112. గ్రామ స్వరాజ్య సాధనలో తొలి ప్రయత్నంగా మన దేశంలో దేన్ని పేర్కొంటారు?
జ: కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం
113. మన గ్రామసభను పోలిన స్థానిక స్వపరిపాలనా సంస్థ ఏ దేశంలో ఉంది?
జ: స్విట్జర్లాండ్
114. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏ సామాజిక ఉద్యమంలో ఒక భాగంగా ఉంది?
జ: సర్వోదయ
115. లోకల్ ఫండ్ ఆడిటర్ తమ ఆడిట్ నివేదికను ఎవరికి పంపిస్తారు?
జ: జిల్లా అభివృద్ధి అధికారి
116. గ్రామ పంచాయతీకి, ప్రభుత్వానికి మధ్య ఎవరు అనుసంధానకర్తగా పనిచేస్తారు?
జ: పంచాయతీ కార్యనిర్వహణాధికారి
117. ఆంధ్రప్రదేశ్‌లో మూడంచెల పద్ధతిలో పరోక్షంగా ఎన్నికలు జరిగిన సంవత్సరం?
జ: 1964 - 1981
118. గ్రామ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ఎవరు సూచించారు?
జ: మహాత్మాగాంధీ
119. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌ను ఎవరు నియమిస్తారు?
జ: రాష్ట్ర గవర్నర్
120. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా జిల్లా ప్రణాళికా కమిటీ ఏర్పాటుకు వీలు కల్పించారు?
జ: 73వ రాజ్యాంగ సవరణ
121. రాష్ట్ర సచివాలయ వ్యవస్థ విధులను ఎవరు నిర్ణయిస్తారు?
జ: రూల్స్ ఆఫ్ బిజినెస్
122. 1947వ సంవత్సరానికి కిందివాటిలో కార్పొరేషన్ కానిదేది?
1) మద్రాసు             2) కలకత్తా             3) ఢిల్లీ                 4) ముంబయి
జ: మద్రాసు
123. కింది వాటిలోస్థానిక ప్రభుత్వాలు విధించే పన్ను కానిదేది?
1) ఆక్ట్రాయ్              2) ఆస్తి పన్ను        3) వృత్తి పన్ను     4) స్టాంప్ డ్యూటీ
జ: స్టాంప్ డ్యూటీ
124. సూపర్ సెషన్‌కి అవకాశం లేని మున్సిపల్ కార్పొరేషన్ ఏది?
జ: ఢిల్లీ
125. మేయర్ ఇన్ కౌన్సిల్ వ్యవస్థ ఎక్కడ ఉంది?
జ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్
126. కింది వాటిలో పట్టణ స్థానిక సంస్థల తప్పనిసరి విధి కానిదేది?
1) సామాజిక సదుపాయాల కల్పన
2) నీటి సరఫరా, శానిటేషన్ (పరిశుభ్రత)
3) రిక్రియేషన్ సదుపాయాల కల్పన
4) శాంతి భద్రతల నిర్వహణ
జ: శాంతి భద్రతల నిర్వహణ
శ్రీనివాస్ ,,,
ℹⓂ  Study Circle  
127. మున్సిపల్ సంస్థల్లో అన్ని రకాల కార్యనిర్వహణాధికారాలను ఎవరికి ఇవ్వాలని స్థానిక ప్రభుత్వ సంస్థలు కోరుతున్నాయి?
జ: మున్సిపల్ కమిషన్
128. బ్రిటిష్ పాలనలో స్థానిక ప్రభుత్వాలు దేనిపై ఆధారపడ్డాయి?
జ: వికేంద్రీకరణ
129. బ్రిటిష్ ప్రజలు వ్యతిరేకించిన పన్ను ఏది?
జ: పోల్ టాక్స్
130. మున్సిపాలిటీ అయ్యేందుకు పూర్తి అర్హత సాధించని, అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో ఏర్పాటు చేసే స్థానిక ప్రభుత్వం ఏది?
జ: పట్టణ ప్రాంత కమిటీ
131. బ్రిటన్‌లోని స్థానిక ప్రభుత్వాలను వేటి ఆధారంగా నిర్వహిస్తారు?
జ: జాతీయ ప్రభుత్వ నిబంధనల ఆధారంగా
132. రాజ్యాంగంలో పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి ఏ నిబంధనలో వివరించారు?
జ: 243 (ఎ) - 243 (ఒ) నిబంధనలు
133. 74వ సవరణ ద్వారా రాజ్యాంగంలో కొత్తగా దేన్ని ప్రవేశపెట్టారు?
జ: 51 (ఎ) భాగం
134. భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏ నగరంలో స్థాపించారు?
జ: మద్రాసు
135. 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్ ప్రధాన ఉద్దేశమేంటి?
జ: నగరాభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలను అధ్యయనం చేయడం
136. ఒక చిన్న పట్టణాన్ని పరిపాలించడం కోసం ఏర్పాటు చేసే సెమీ మున్సిపల్ అథారిటీ ఏది?
జ: టౌన్ ఏరియా కమిటీ
137. ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారిగా ఏ జిల్లాలో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించారు?
జ: శ్రీకాకుళం
138. పట్టణాలను మున్సిపల్ ఎన్నికలకు ఎలా విభజిస్తారు?
జ: వార్డులు
139. మున్సిపల్ కౌన్సిల్‌లోని సభ్యులను ఏమని పిలుస్తారు?
జ: కౌన్సిలర్
140. మున్సిపల్ కౌన్సిల్‌లోని సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు?
జ: వార్డులోని ఓటర్లు
141. మున్సిపల్ ఛైర్మన్‌ను ఎవరు ఎన్నుకుంటారు?
జ: మున్సిపల్ పరిధిలోని ఓటర్లు (ప్రత్యక్ష పద్ధతిలో)
142. నగర పాలక సంస్థలకు సంబంధించిన ఆడిటింగ్ వ్యవహారాలను ఎవరు చూస్తారు?
జ: రాష్ట్ర శాసన వ్యవస్థ నిర్ణయించిన సంస్థ
143. నగరపాలక సంస్థలు చేసే అన్ని రకాల రుణ ప్రతిపాదనలను ఎవరు ఆమోదిస్తారు?
జ: భారతీయ రిజర్వు బ్యాంకు
144. పట్టణ స్థాయి వ్యవస్థ గురించి దేనిలో వివరించారు?
జ: కౌటిల్యుడి అర్థశాస్త్రం
145. మద్రాసు నగరపాలక సంస్థ ఎప్పుడు ఏర్పడింది?
జ: 1688
146. మున్సిపల్ పాలనలో నూతన మార్పులను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
జ: 1973
147. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు?
జ: మున్సిపల్ ఛైర్మన్
148. మున్సిపల్ కార్యాలయ నిర్వహణాధికారి ఎవరు?
జ: మున్సిపల్ కమిషనర్
149. మున్సిపల్ కమిషనర్‌ను ఎవరు నియమిస్తారు?
జ: రాష్ట్ర ప్రభుత్వం
150. మున్సిపాలిటీలకు ఉన్న ప్రధాన ఆర్థిక వనరులు ఏవి?
1) పన్నులు        2) రుణాలు       3) ప్రభుత్వ గ్రాంట్లు
జ: పైవన్నీ
151. మున్సిపాలిటీలు విధించే ప్రధాన పన్నులు ఏవి?
1) ఇంటిపన్ను     2) ఆస్తిపన్ను       3) వృత్తిపన్ను
జ: పైవన్నీ
152. పెద్ద నగరాల స్వపరిపాలనా సంస్థలను ఏమని పిలుస్తారు?
జ: వార్డులు
153. మన రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు ఏవి?
1) కార్పొరేషన్         2) స్థాయీ సంఘాలు       3) కమిషనర్, మేయర్
జ: పైవన్నీ
154. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పడింది?
జ: 1966
155. విశాఖపట్టణం మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పడింది?
జ: 1979
156. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పడింది?
జ: 1981
157. కార్పొరేషన్లను ఏవిధంగా విభజిస్తారు?
జ: డివిజన్లు
158. డివిజన్ ప్రతినిధి ఎవరు?
జ: కార్పొరేటర్
159. బొంబాయి నగరపాలక సంస్థ కార్యకలాపాలను నిర్వహించేందుకు న్యాయాధికారుల స్థానంలో ఒక కన్జర్వెన్సీ బోర్డును ఏ సంవత్సరంలో స్థాపించారు?
జ: 1845
160. బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ పాలనా నిర్వహణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్‌ను ఏ సంవత్సరం నియమించింది?
జ: 1914
161. మున్సిపాలిటీలను పటిష్ఠపరిచేందుకు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టం చేశారు?
జ: 74వ సవరణ
162. పట్టణ స్థానిక ప్రభుత్వ సంస్థలకు ఏ నిబంధన ద్వారా రాజ్యాంగ హోదాను కల్పించారు?
జ: 40వ నిబంధన
163. మద్రాసులో మున్సిపల్ కార్పొరేషన్‌ను ఎందుకు స్థాపించారు?
జ: బ్రిటిష్ ప్రభుత్వ ఆర్థిక అవసరాలు
164. బ్రిటిష్‌వారు ప్రజల నుంచి పన్నులను వసూలు చేసేందుకు వేటిని నియమించారు?
జ: కార్పొరేషన్
165. పంచాయతీరాజ్, నగరపాలక సంస్థలకు సంబంధించిన 11, 12 షెడ్యూళ్లను రాజ్యాంగంలో ఏ సంవత్సరంలో చేర్చారు?
జ: 1993
166. ''ద రూరల్-అర్బన్ రిలేషన్‌షిప్ కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది?
జ: 1963-66
167. నగరపాలక సంస్థ ప్రథమ పౌరుడు ఎవరు?
జ: మేయర్
168. మన రాష్ట్రంలో ఎన్ని రకాల పురపాలక సంఘాలున్నాయి?
జ: 5
169. మన రాష్ట్రంలో పురాతనమైన మున్సిపాలిటీ ఏది?
జ: రాజమండ్రి
170. మున్సిపల్ కార్పొరేటర్‌ను ఎవరు ఎన్నుకుంటారు?
జ: మున్సిపల్ డివిజన్‌లోని ఓటర్లు
171. కార్పొరేషన్ పాలనలో ప్రధాన పాత్ర వహించేది ఎవరు?
జ: స్థాయీ సంఘం
172. స్థాయీ సంఘానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు?
జ: స్థాయీ సంఘం అధ్యక్షుడు
173. కార్పొరేషన్ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు?
జ: మేయర్
174. కార్పొరేషన్ నిధులన్నింటినీ కలిపి ఏమంటారు?
జ: మున్సిపల్ ఫండ్
175. రాష్ట్రంలోని స్థానిక సంస్థలపై పూర్తి నియంత్రణ ఎవరికి ఉంటుంది?
జ: రాష్ట్ర ప్రభుత్వం
176. కార్పొరేషన్ ప్రధాన కార్యనిర్వహణాధికారి ఎవరు?
జ: కమిషనర్
177. నగర మేయర్‌ను ఎవరు ఎన్నుకుంటారు?
జ: ప్రజలు
178. సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా గుర్తించాలంటే కనీస వార్షికాదాయం ఎంత ఉండాలి?
జ: 10 లక్షలు
179. 1906-1909 వికేంద్రీకరణకు సంబంధించి ఏర్పాటు చేసిన రాయల్ కమిషన్ సిఫార్సుల్లో ఒకటి?
జ: మున్సిపాలిటీలకు పన్నులు విధించే అధికారం
180. నేషనల్ కమిషన్ ఆన్ అర్బనైజేషన్ అధ్యక్షులు ఎవరు?
జ: చార్సెస్ కొరియా
181. ఏ రాజ్యాంగ ప్రకరణ ద్వారా స్థానిక ప్రభుత్వాల కేంద్రమండలి ఏర్పాటైంది?
జ: 263
182. వార్డు కమిటీలను ఏ రాజ్యాంగ ప్రకరణ ద్వారా ఏర్పాటు చేస్తారు?
జ: 243 ఎస్
183. హైదరాబాద్ పట్టణాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
జ: 1589
184. భారతదేశంలోని మొదటి పట్టణాభివృద్ధి సంస్థ ఏది?
జ: ఢిల్లీ
185. పంచాయతీ యూనియన్ కౌన్సిల్ ఉన్న రాష్ట్రం ఏది?
జ: తమిళనాడు
Source  telugu pdf adda
శ్రీనివాస్ ,,,
ℹⓂ  Study Circle  
           

Daily Practice Test-2

Daily Practice Test 

Ecet Practice Mini test for Electrical 


Daily Practice Test

Daily Practice Test  

Basic Electrical Engineering 

Mini Test 20 Qtns Time limit 10 min.

Employment news Weekly April

Employment News  Weekly


Employment News Weekly available on every Saturday . We will provide you weekly Employment News Weekly paper in the format of pdf. you can download the using the following link for the week 13-19 April 2019. click here to download the pdf format.


Daily Gk General Awareness


TODAY'S IMPORTANT CURRENT AFFAIRS 

Date:4/10/2019
1) India tops remittances list, received $79 billion in 2018

India retained its position as the world's top recipient of remittances with its diaspora sending a whopping USD 79 billion back home in 2018, the World Bank said in a report. India was followed by China (USD 67 billion), Mexico (USD 36 billion), the Philippines (USD 34 billion), and Egypt (USD 29 billion).

2) Guwahati Railway Station 1st To Get ISO Certification In India 

The Guwahati Railway Station has become the first ever railway station in the Indian Railways to get an ISO certification from the National Green Tribunal (NGT) for “providing passenger amenities in a clean and green environment.”

3) US Declares Iran Force As Foreign Terrorist Organisation❣️

The US designated Iran's Revolutionary Guard Corps (IRGC) a foreign terrorist organisation. It is the first time that the US has designated an entity of another government as a terrorist organization, placing a group with vast economic resources that answer only to Iran's supreme leader in the same category as al-Qaida and the Islamic State.

  4) Indo-Sri Lanka Joint Exercise Mitra Shakti VI Concludes❣️

The sixth edition of the joint military training exercise between the Indian Army and the Sri Lankan Army, Exercise Mitra Shakti concluded in Sri Lanka.

 5) IIT-Madras Tops HRD’s National Ranking of Institutes

President Ram Nath Kovind has released the national ranking of higher institutes by the Ministry of Human Resources Development (HRD) in New Delhi. IIT Madras topped the rankings while the IISc Bangalore bagged the second rank followed by IIT Delhi.

 6) RBI Issues Norms For Banks To Set Up Currency Chests❣️ 

Reserve Bank of India came out with guidelines for banks to set up new currency chests, which include a minimum area of 1,500 square feet for strong room. The new chests should have a processing a capacity of 6.6 lakh pieces of banknotes per day. The currency chests should have CBL of Rs 1,000 crore, subject to ground realities and reasonable restrictions, at the discretion of the Reserve Bank.

 7) ITBP soldiers cast first vote of Lok Sabha 2019 in Arunachal Pradesh 

The soldiers of Indo-Tibetan Border Police (ITBP) were the first to cast their vote for the 2019 Lok Sabha elections in Arunachal Pradesh as Service Voters.

8) What is Service Voter?

Service voter belonging to defence and paramilitary forces have the option of either voting through postal ballot or through a proxy voter duly appointed by him/her.



Daily CA One liners

  1.  Morocco - US Joint Exercise ' AFRICAN LION 2019 ' Started In Morocco
  2.  New Seller-Funding Programme " Amazon Wings " Was Launched By Amazon India
  3.  7th - 14th April : National Handloom Week
  4. Pradeep Nandrajog Appointed As The Chief Justice Of Bombay HC
  5.  ITBP Organises 1st National Sky Running Championship At Auli In Uttarakhand
  6.  Lin Dan Has Won The Men's Singles Title Of Malaysia Open In Kuala Lumpur
  7.  Tai Tzu-Ying Has Won The Women's Singles Title Of Malaysia Open In Kuala Lumpur
  8.  Meeting Of WEF On The Middle East & North Africa Was Held At Jordan
  9.  Tamil Nadu Govt Has Renamed The Chennai Railway Station As Puratchi Thalaivar Dr MGR Central Railway Station
  10.  Biography ‘ Kundan: Saigal’s Life & Music ’ Authored By Sharad Dutt Released
  11.  BIS Inked MoU With IIT- Delhi On Standardisation & Conformity Assessment
  12.  Army Commanders’ Conference Will Be Held In New Delhi
  13.  2 Indian Naval Ships ' INS Kolkata ' & ' Shakti ' Would Take Part In The Chinese Navy's 70th Anniversary Of Celebrations
  14.  Nobel Prize Winning Biologist
  15. Sydney Brenner Has Passed Away Recently
  16.  India - Sri Lanka Agree To Increase Cooperation In Security & Defence Spheres
  17.  US Homeland Secretary Kirstjen Nielsen Steps Down
  18. ADB Published Asian Development Outlook 2019 Report
  19.  USD 1.7 Trillion Needed Per Year To Build Disaster-Resilient Infrastructure In Asia : ADB Report . 
data from the https://t.me/GA_Buzz

الثلاثاء، 2 أبريل 2019

LEARN ENGLISH TYPING COURSE -4

LEARN ENGLISH TYPING COURSE 

SELF LEARNING

                To easy  way to learn the English typing in home with out going to any typing institute the following . Exercise are very useful to start the beginner with out using the any additional typing software.


Exercise 4 part-1 

Exercise:4

 Step:1 Note Down the following in Paper
type the following each word ten lines only

fag    led   add    saga   gall
has   sad   jal      lash    hash
ash   ask   hall    gash   gaff
dal   add   dash   half   shah

fag fag fag fag fag fag fag fag fag fag
fag fag fag fag fag fag fag fag fag fag
fag fag fag fag fag fag fag fag fag fag
fag fag fag fag fag fag fag fag fag fag
fag fag fag fag fag fag fag fag fag fag
fag fag fag fag fag fag fag fag fag fag
fag fag fag fag fag fag fag fag fag fag
fag fag fag fag fag fag fag fag fag fag
fag fag fag fag fag fag fag fag fag fag
fag fag fag fag fag fag fag fag fag fag

led led led led led led led led led led
led led led led led led led led led led
led led led led led led led led led led
led led led led led led led led led led
led led led led led led led led led led
led led led led led led led led led led
led led led led led led led led led led
led led led led led led led led led led
led led led led led led led led led led
led led led led led led led led led led 



Step:2 write down above in paper and kept at left side of keyboard.

Step:3 Open the note pad in pc or laptop

Step:4 start typing.

similarly type other word each ten lines
while typing ignore the mistakes and focus on the accuracy not speed 


Instruction:
For better speed the practice above exercise for two days daily 30 min to 40 Min and while typing dont see the screen see only the paper on left side.
while typing practicing the typing the exercise dont use the backspace for better improvement to know our mistakes 


    




   

Our Telegram Channel link


www.electricalforu.com
Click to join our telegram channel
https://t.me/electricalforu

الاثنين، 1 أبريل 2019

LEARN ENGLISH TYPING COURSE -3

LEARN ENGLISH TYPING COURSE 

SELF LEARNING

                To easy  way to learn the English typing in home with out going to any typing institute the following . Exercise are very useful to start the beginner with out using the any additional typing software.


Exercise 3 





Exercise:3

 Step:1 Note Down the following in Paper

asdfgf ;lkjhj asdfgf ;lkjhj asdfgf ;lkjhj
asdfgf ;lkjhj asdfgf ;lkjhj asdfgf ;lkjhj
asdfgf ;lkjhj asdfgf ;lkjhj asdfgf ;lkjhj
asdfgf ;lkjhj asdfgf ;lkjhj asdfgf ;lkjhj
asdfgf ;lkjhj asdfgf ;lkjhj asdfgf ;lkjhj



Step:2 write down above in paper and kept at left side of keyboard.

Step:3 Open the note pad in pc or laptop

Step:4 start typing.


Instruction:
For better speed the practice above exercise for two days daily 30 min to 40 Min and while typing dont see the screen see only the paper on left side.
while typing practicing the typing the exercise dont use the backspace for better improvement to know our mistakes 


    




   

السبت، 30 مارس 2019

LEARN ENGLISH TYPING COURSE -2

LEARN ENGLISH TYPING COURSE 

SELF LEARNING

                To easy  way to learn the English typing in home with out going to any typing institute the following . Exercise are very useful to start the beginner with out using the any additional typing software.


Exercise 2


Exercise 1




Exercise:2

 Step:1 Note Down the following in Paper

asdfg ;lkjh asdfg ;lkjh asdfg ;lkjh asdfg ;lkjh 
asdfg ;lkjh asdfg ;lkjh asdfg ;lkjh asdfg ;lkjh 
asdfg ;lkjh asdfg ;lkjh asdfg ;lkjh asdfg ;lkjh
asdfg ;lkjh asdfg ;lkjh asdfg ;lkjh asdfg ;lkjh 
asdfg ;lkjh asdfg ;lkjh asdfg ;lkjh asdfg ;lkjh 



Step:2 write down above in paper and kept at left side of keyboard.

Step:3 Open the note pad in pc or laptop

Step:4 start typing.


Instruction:
For better speed the practice above exercise for two days daily 30 min to 40 Min and while typing dont see the screen see only the paper on left side.
while typing practicing the typing the exercise dont use the backspace for better improvement to know our mistakes 
while typing 


        Thumb finger(both )  --> space
  1.  Right hand fore finger ---> j
  2.  Left hand fore finger ---> f
  3. Right hand Middle finger --> k
  4. Left  hand Middle finger -->d
  5. Right hand Ring finger -->l
  6. Left hand Ring finger -->s
  7. Right hand Pinky finger ---> ;
  8. Left hand Pinky finger ---> a




   

Pole Mounted substation

Pole Mounted substation view 


Pole Mounted substation
Electricalforu (4youelectrical)


Pole Mounted substation view | Electricalforu | Substation |4youelecrtrical

الجمعة، 29 مارس 2019

LEARN ENGLISH TYPING COURSE -1

LEARN ENGLISH TYPING COURSE 

SELF LEARNING

                To easy  way to learn the English typing in home with out going to any typing institute the following . Exercise are very useful to start the beginner with out using the any additional typing software.





Exercise-1

 Step:1 Note Down the following in Paper 

asdf ;lkj asdf ;lkj asdf ;lkj asdf ;lkj asdf ;lkj
asdf ;lkj asdf ;lkj asdf ;lkj asdf ;lkj asdf ;lkj 
asdf ;lkj asdf ;lkj asdf ;lkj asdf ;lkj asdf ;lkj 
asdf ;lkj asdf ;lkj asdf ;lkj asdf ;lkj asdf ;lkj

Step:2 write down above in paper and kept at left side of keyboard.

Step:3 Open the note pad in pc or laptop

Step:4 start typing.


Instruction:
For better speed the practice above exercise for two days daily 30 min to 40 Min and while typing dont see the screen see only the paper on left side.
while typing practicing the typing the exercise dont use the backspace for better improvement to know our mistakes 
while typing 

use the

         Thumb finger(both )  --> space
  1.  Right hand fore finger ---> j
  2.  Left hand fore finger ---> f
  3. Right hand Middle finger --> k
  4. Left  hand Middle finger -->d
  5. Right hand Ring finger -->l
  6. Left hand Ring finger -->s
  7. Right hand Pinky finger ---> ;
  8. Left hand Pinky finger ---> a


   

Do not Delete prevent copying

Self Learners By Maniramakrishna

المشاركات الشائعة

Comments