❶. ప్రపంచ మలేరియా దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు ?
*ఏప్రిల్ 25*
❷. హుర్న్ ఇండియా పిలాంత్రోపి జాబితాలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు ?
*ముఖేష్ అంబానీ*
❸. ఆఫ్రికన్ యూనియన్ చైర్మన్ గా ఎవరు ఎంపికయ్యారు ?
*అబ్దేల్ ఫతా ఎల్ - సి సి*
❹. టాటా కంపెనీకి చెందిన నానో కార్ల ఉత్పత్తి కర్మాగారం ఎక్కడ ఉంది ఉన్నది ?
*సింగూర్*
❺. గాజు పరిశ్రమకు భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పట్టణం ఏది ?
*ఫిరోజాబాద్*
❻. సాక్చి ఐరన్ ఓర్ వర్క్స్ ఏ అధునాతన కర్మాగారంగా రూపుదిద్దుకుంది ?
*జంషెడ్ పూర్*
❼. ఉత్తరప్రదేశ్లోని సహ్రన్పూర్ ప్రాంతం ఏ పరిశ్రమకు ప్రసిద్ధి చెందినది?
*చక్కెర పరిశ్రమ*
❽. దక్షిణ భారతదేశ మాంచెస్టర్ గా ప్రసిద్ధి చెందిన నగరం ఏది ?
*కోయంబత్తూరు*
❾. కొలోన్ ప్రపంచ కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో స్వర్ణం సాధించిన భారత బాక్సర్ ఎవరు ?
*మై స్నమ్ మీనా ( 54 కిలోల విభాగంలో)*
❿. ప్రపంచంలో లో తొలిసారిగా సాయుధ ఉభయచర డ్రోన్ పడవను విజయవంతంగా ఏ దేశం పరీక్షించింది ?
*చైనా ( మెరైన్ లిజర్డ్)*
⑪. గోల్కొండ కోట ప్రాంతమునకు మరియొక్క పేరు ?
*మహమ్మద్ నగర్*
⑫. వరల్డ్ హెరిటేజ్ సెంటర్ ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు?
*పశ్చిమ బెంగాల్*
⑬. మొట్టమొదట ఇండియా నుంచి పంపిన కృత్రిమ ఉపగ్రహం ఏది ?
*రోహిణి*
⑭. భారత వ్యోమ గామిని ఏమంటారు?
*గగనాట్*
⑮. అంతరిక్షంలో నడిచిన తొలి వ్యక్తి ఎవరు ?
*అలెక్సీ లియోనోవ్*
⑯. ఇస్రో మొట్టమొదటి చైర్మన్ ఎవరు ?
*సతీష్ దావన్*
⑰. అత్యధిక రోజులు అంతరిక్షంలో గడిపిన తొలి వ్యోమగామి ఎవరు ?
*సెర్గి క్రీకలెవ్*
⑱. అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన తొలి మహిళ ఎవరు ?
*పెగ్గి విల్సన్*
⑲. వరల్డ్ పల్స్ డే ను ఎప్పుడు నిర్వహిస్తారు ?
*ఫిబ్రవరి 10*
⑳. గూగుల్ సంస్థ ఆఫ్రికా ఖండం లోని ఏ దేశంలో కృత్రిమ మేథ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ?
*ఘనా
No comments:
Post a Comment
Thank you for your feedback