Showing posts with label "Telugu gk". Show all posts
Showing posts with label "Telugu gk". Show all posts

Wednesday, 4 March 2020

general knowledge important Bits Feb-March 2020

1)రష్యా టెన్నిస్ తార మారియా షరపోవా తాజాగా రిటైర్మెంట్ ప్రకటించారు. ఆమె తన కెరీర్లో ఎన్ని గ్రాండ్ స్లామ్స్ గెలుచుకున్నారు.?

జ:- *ఐదు 
(నోట్: 2005వ సంవత్సరంలో ఆమె ప్రపంచ నెంబర్ వన్ గా నిలిచారు)

2)ఏ రోజు నుంచి దేశంలో కేవలం భారత్ స్టేజ్-6 (బీఎస్-6) వాహనాల అమ్మకాలుమాత్రమే జరగనున్నాయి..?
జ:- *1ఏప్రిల్ 2020

3)2022లో కామన్వెల్త్ షూటింగ్ అండ్ ఆర్చరీ చాంపియన్ షిప్ ఏ దేశంలో జరుగుతుంది..?

జ:-  ఇండియా

4)Death An inside story అనే గ్రంధాన్ని ఇటీవలే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. అయితే దీనిని ఎవరు రచించారు..?

జ:- *జగ్జీ వాసుదేవ్ (సద్గురు అని పిలుస్తారు. ఈషా షౌండేషన్ వ్యవస్థాపకులు)

5)దేశంలో కొత్తగా ఏ రాష్ట్రంలో పోలీస్ ఫోరెన్సిక్ సైన్స్ యునివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు..? 

జ:- *ఉత్తరప్రదేశ్

6)దేశంలో మొట్టమెదటగా.. ఏ రాష్ట్రం యునిఫైడ్ రిజిస్ట్రేషన్ కార్డ్ ను ప్రవేశపెట్టింది..?

జ:- *మధ్యప్రదేశ్

7)ప్రధాన మంత్రి ఉజ్వల పథకం కింద.. ఏ రాష్ట్రం 100శాతం ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లను కలిగి ఉంది..?

జ:- *హిమాచల్ ప్రదేశ్

8)మార్చి 5, 2020న ఇస్రో ఏ జియో ఇమేజింగ్ శాటిలైట్ ను ప్రయోగించనుంది..?

జ:- *GISAT-1

9)Cash is King, but Digital is Divine ఈ కొత్త నినాదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది ఎవరు.? 

జ:- *రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

10)ఫ్రాన్స్ లో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు.?

జ:- *జావెద్ అష్రాఫ్



1)ఫిబ్రవరి 28 ప్రత్యేకత..?

జ:- జాతీయ సైన్స్ దినోత్సవం.
(నోట్: ప్రఖ్యాత శాస్త్రవేత్త సి.వి రామన్.. ఇదే రోజున రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు గుర్తుగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. *1930లో రామన్ కు నోబెల్ ప్రైజ్ వచ్చింది.)

2)ఇటీవలే ఏ రాష్ట్రంలో లోసార్ పండుగను జరుపుకున్నారు.?

జ:- *హిమాచల్ ప్రదేశ్

3) బాంబే హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసినది? 

జ:- *జస్టిస్ భూషణ్ ప్రద్యుమ్న ధర్మాధికారి 

4) వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం? 

జ:- *ఘజియాబాద్

5) విజయవాడకు చెందిన ఎవరికి అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు  2019 లభించింది? 

జ:- *ప్రముఖ రచయిత్రి పి. సత్యవతి

6) ఫిబ్రవరి 24న తన పదవికి రాజీనామా చేసిన మలేషియా  ప్రధాని ఎవరు? 

జ:- *మహతీర్ మొహమద్ 

7) హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2020 నివేదిక ప్రకారం 140 డాలర్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచినది?

జ:- *అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్

8) టెక్నికల్ టెక్స్ టైల్స్ రంగంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను అందుకోవడానికి వీలుగా రూ 1,480 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మిషన్ ?

జ:-*నేషనల్ టెక్నికల్ మిషన్
9)ఇటీవలే వసంతోత్సవ్ పేరిట ఏ రాష్ట్రం ప్రత్యేక జానపద పండుగను ఏర్పాటు చేసింది..?

జ:- *గుజరాత్ (అహ్మదాబాద్ లో)

10) శానిటరీ ప్రోడక్ట్స్ ను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించిన దేశం ఏది..?

జ:- *స్కాట్లాండ్

Source @joystudyworld

Tuesday, 3 March 2020

general-knowledge-important-bits -Symbols of States of India




SYMBOLS OF STATES OF INDIA



భారతదేశ రాష్ట్రాల చిహ్నాలు

🚦 ఆంధ్రప్రదేశ్

❣జంతువు - బ్లాక్ బక్
❣బర్డ్ - ఇండియన్ రోలర్
❣ఫ్లవర్ -వాటర్ లిల్లీ
❣స్టేట్ డాన్స్ - కుచిపూడి
❣చెట్టు - వేప
❣క్రీడ - కబడ్డీ

🚦అరుణాచల్ ప్రదేశ్

🔷జంతువు - మిథున్ (గాయల్)
🔷బర్డ్ - గ్రేట్ హార్న్‌బిల్
🔷ఫ్లవర్ - ఫాక్స్‌టైల్ ఆర్చిడ్
🔷చెట్టు - హోలాంగ్

🚦అస్సాం

🔶జంతువు - వన్ హార్న్డ్ ఖడ్గమృగం
🔶బర్డ్ - వైట్ వింగ్డ్ వుడ్ డక్
🔸ఫ్లవర్ - ఫాక్స్‌టైల్ ఆర్చిడ్ (కోపౌ ఫుల్)
🔶ట్రీ - హోలాంగ్

🚦బిహార్

🔷జంతువు -గౌర్
🔷బర్డ్ - హౌస్ స్పారో
🔷ఫ్లవర్ - మేరిగోల్డ్
🔷ట్రీ - పీపాల్

🚦ఛత్తీస్గఢ్

🔶జంతువు - వైల్డ్ బఫెలో
🔸బర్డ్ -హిల్ మైనా
🔶చెట్టు - సాల్

🚦ఢిల్లీ

🔷జంతువు - నీలగై
🔷బర్డ్ (పక్షి)- హౌస్ స్పారో

🚦గోవా

🔶జంతువు - గౌర్
🔶బర్డ్ - బ్లాక్-క్రెస్టెడ్ బల్బుల్
🔶చెట్టు -మట్టి

🚦గుజరాత్

🔷జంతువు - ఆసియా సింహం
🔷బర్డ్ - గ్రేటర్ ఫ్లెమింగో
🔷ఫ్లవర్ - మేరిగోల్డ్
🔷పండు - మామిడి
🔷చెట్టు - మర్రి

🚦హర్యానా

🔶జంతువు - బ్లాక్ బక్
🔶బర్డ్ - బ్లాక్ ఫ్రాంకోలిన్
🔶పువ్వు - లోటస్
🔶చెట్టు - పీపాల్

🚦హిమాచల్ ప్రదేశ్

🔷జంతువు - మంచు చిరుత
🔷బర్డ్ - వెస్ట్రన్ ట్రాగోపాన్
🔷ఫ్లవర్ - పింక్ రోడోడెండ్రాన్
🔷చెట్టు - దేవదార్(deodar)

🚦జమ్ము & కష్మిర్

🔶జంతువు - కాశ్మీర్ స్టాగ్ (హంగూల్)
🔶బర్డ్ - బ్లాక్ మెడ క్రేన్
🔶పువ్వు- లోటస్
🔶ట్రీ - చినార్

🚦జార్ఖండ్

🔷జంతువు - ఆసియా ఏనుగు
🔷బర్డ్ - కోయెల్
🔷పువ్వు - పలాష్
🔷ట్రీ - సాల్

🚦కర్ణాటక

🔶జంతువు - ఏనుగు
🔶బర్డ్ - ఇండియన్ రోలర్
🔶నృత్యం - యక్షగాన
🔶పువ్వు - లోటస్
🔶ట్రీ - గంధపు చెక్క

🚦కేరళ

🔷జంతువు - ఏనుగు
🔷బర్డ్ - గ్రేట్ హార్న్‌బిల్
🔷నృత్యం - కథకళి
🔷ఫ్లవర్ - కనికొన్న
🔷ఫ్రూట్ - మాంగో(మామిడి కాయ)
🔷చెట్టు - కొబ్బరి

🚦మధ్యప్రదేశ్
🔶జంతువు - చిత్తడి జింక
🔶బర్డ్ - ఆసియా స్వర్గం ఫ్లైకాచర్
🔶పువ్వు - పారెట్ ట్రీ
🔶ట్రీ - బాన్యన్

🚦మహారాష్ట్ర

🔷జంతువు - జెయింట్ స్క్విరెల్
🔷బర్డ్ - పసుపు-పాదాల ఆకుపచ్చ పావురం
🔷సీతాకోకచిలుక - బ్లూ మోర్మాన్
🔷పువ్వు - జారుల్
🔷చెట్టు - మామిడి

🚦మణిపూర్

🔶జంతువు - సంగై
🔶బర్డ్ - శ్రీమతి.హ్యూమ్ యొక్క నెమలి
🔶పువ్వు - శిరుయి లిల్లీ
🔶ట్రీ - టూన్

🚦మేఘాలయ

🔶జంతువు - మేఘ చిరుతపులి
🔶బర్డ్ - హిల్ మైనా
🔶ఫ్లవర్ - లేడీ స్లిప్పర్ ఆర్చిడ్
🔶చెట్టు-వైట్ టేకు

🚦మిజోరం

🔷జంతువు - సెరో
🔷బర్డ్ - శ్రీమతి.హ్యూమ్స్ ఫెసెంట్
🔷ఫ్లవర్ - రెడ్ వండా
🔷చెట్టు - భారతీయ గులాబీ చెస్ట్నట్

🚦నాగాలాండ్

🔶జంతువు - మిథున్
🔶బర్డ్ - బ్లైత్ యొక్క ట్రాగోపాన్
🔶ఫ్లవర్ - రోడోడెండ్రాన్
🔶ట్రీ - ఆల్డర్

🚦ఒడిశా

🔷జంతువు - సాంబార్ జింక
🔷బర్డ్ - బ్లూ జే
🔷డాన్స్ - ఒడిస్సీ
🔷పువ్వు - అశోక
🔷చెట్టు - అశ్వథ

🚦పుంజాబ్

🔶యానిమల్ - బ్లాక్ బక్
🔶బర్డ్ - నార్తర్న్ గోషాక్
🔶చెట్టు - షీషం

🚦రాజస్థాన్

🔶జంతువు - ఒంటె
🔶బర్డ్ - గ్రేట్ ఇండియన్ బస్టర్డ్
🔶డాన్స్ - ఘూమర్
🔶పువ్వు - రోహిరా
🔶గేమ్ - బాస్కెట్‌బాల్
🔶చెట్టు - ఖేజ్రీ

 🚦సిక్కిం

🔷జంతువు - ఎరుపు పాండా
🔷బర్డ్ - బ్లడ్ ఫెసెంట్
🔷ఫ్లవర్ - నోబెల్ ఆర్చిడ్
🔷ట్రీ - రోడోడెండ్రాన్

 🚦తమిళనాడు

🔷జంతువు - నీలగిరి తహర్
🔷బర్డ్ - పచ్చ పావురం
🔷నృత్యం - భరతనాట్యం
🔷ఫ్లవర్ - గ్లోరియోసా లిల్లీ
🔷ఫ్రూట్ - జాక్ ఫ్రూట్
🔷క్రీడ - కబడ్డీ
🔷చెట్టు - తాటి చెట్టు

 🚦 తెలంగాణ

❣జంతువు - జింక
❣బర్డ్ - ఇండియన్ రోలర్
❣పువ్వు - తంగేడు
❣నది - గోదావరి
❣చెట్టు - జమ్మీ చెట్టు

 🚦త్రిపుర

🔶యానిమల్ - ఫైరేస్ లంగూర్
🔶బర్డ్ - గ్రీన్ ఇంపీరియల్ పావురం
🔶పువ్వు - నాగేశ్వర్
🔶ట్రీ - అగర్

 🚦ఉత్తరాఖండ్

🔷జంతువు - కస్తూరి జింక
🔷బర్డ్ - హిమాలయన్ మోనాల్
🔷పువ్వు - బ్రహ్మ కమల్
🔷చెట్టు - బురాన్స్

🚦ఉత్తర ప్రదేశ్ (యుపి)

🔶జంతువు - చిత్తడి జింక
🔶బర్డ్ - సారుస్ క్రేన్
🔶డాన్స్ - కథక్
🔶పువ్వు - బ్రహ్మ కమల్
🔶క్రీడ - ఫీల్డ్ హాకీ
🔶చెట్టు - అశోక్

🚦వెస్ట్ బెంగాల్

🔷జంతువు - ఫిషింగ్ పిల్లి
🔷బర్డ్ - వైట్-థ్రోటెడ్ కింగ్‌ఫిషర్
🔷పువ్వు - రాత్రి పుష్పించే మల్లె
🔷చెట్టు - డెవిల్ చెట్టు

🚦 అండమాన్ & నికోబార్ దీవులు

🔶జంతువు - సముద్ర ఆవు
🔶బర్డ్ - అండమాన్ కలప పావురం
🔶ఫ్లవర్ - ఫాలెనోప్సిస్ స్పెసియోసా
చెట్టు - అండమాన్ పడౌక్

🚦చండీగఢ్

🔶జంతువు - భారతీయ బూడిద రంగు ముంగూస్
🔶బర్డ్ - ఇండియన్ గ్రే హార్న్‌బిల్
🔶పువ్వు - ధాక్ పువ్వు
🔶చెట్టు - మామిడి

🚦 పుదుచ్చేరి

🔷అనిమల్ - స్క్విరెల్
🔷బర్డ్ - కోయెల్
🔷ఫ్లవర్ - కానన్‌బాల్
🔷చెట్టు - బిల్వా చెట్టు

🚦 లక్షద్వీప్

🔶జంతువు - సీతాకోకచిలుక చేప
🔶బర్డ్ - నోడి టెర్న్
🔶చెట్టు - బ్రెడ్‌ఫ్రూట్

General Knowledge March 2020

General Knowledge 
for various competitive Exams 


పరపంచంలో తొలి ఉచిత ప్రజా రవాణా వ్యవస్థ
*ప్రపంచంలో తొలి సారిగా కాలుష్యాన్ని,వాహనాల రద్దీ తగ్గించడానికి ఐరోపా దేశము 
లక్సెంబర్గ్ ప్రజలందరికి ఉచిత ప్రయాణాన్ని అందించింది.

*రైళ్లు,బస్సు ఎలాంటి టికెట్టు అవసరం లేకుండా ప్రయాణించే పద్దతిని ప్రారంభించింది. 
*లక్సెంబర్గ్  కారుల వినియోగం అధికం.

 *ప్రతి 1000 మందిలో 662 మందికి కార్లు గలవు.

టరాఫిక్ సమస్య తగ్గింపు,బస్సులు,
రైల్లలో ప్రయాణించడాన్ని ప్రోత్సహించడానికి ఈ విధానాన్ని 
ప్రవేశ పెట్టినది.

Trains
🔥*రైళ్లు*🔥

🚊 *మహాకల్ ఎక్స్‌ప్రెస్:-
 
🔷 వరణాసి - ఇండోర్

🚊 *బయో-వాక్యూమ్ టాయిలెట్స్:-

🔷 కల్కా-ఢిల్లీ శాతాబ్ది

🚊 *లైఫ్ లైన్ ఎక్స్‌ప్రెస్/ "హాస్పిటల్ ఆన్ వీల్స్:-

🔷 మహారాష్ట్ర

🚊 *హిమ్ దర్శన్ రైలు:- 

🔷 కల్కా - సిమ్లా

🚊 *1వ వందే భారత్:- 

🔷 ఢల్లీ - వారణాసి

🚊 *2వ వందే భారత్:-
 
🔷 ఢల్లీ - కత్రా

🚊 *1వ తేజస్ ఎక్స్‌ప్రెస్:-
 
🔷ఢల్లీ - లక్నో

🚊 *2వ తేజస్ ఎక్స్‌ప్రెస్:-
 
🔷 అహ్మదాబాద్ - ముంబై సెంట్రల్

🚊 *1వ ఉదయ్ ఎక్స్‌ప్రెస్:-

🔷 కయంబత్తూర్ - బెంగళూరు

🚊 *2వ ఉదయ్ ఎక్స్‌ప్రెస్:- 

🔷 వజయవాడ - విశాఖపట్నం

🚊 *సంజౌతా ఎక్స్‌ప్రెస్:- 

🔷 అమ్రిస్టార్ - లాహోర్ (పాక్)

🚊 *థార్ ఎక్స్‌ప్రెస్:-

🔷 జధ్పూర్ - కరాచీ

🚊 *పులతిసి ఎక్స్‌ప్రెస్:- 

🔷 "మేక్ ఇన్ ఇండియా" ఇనిషియేటివ్ కింద శ్రీలంక చేత ఫ్లాగ్ చేయబడింది 
(కోచ్‌లు ఐసిఎఫ్, చెన్నై చేత మాన్యఫైక్చర్ చేయబడినవి.) 



అమెరికా-తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం

*ఫిబ్రవరి 29న సుమారు పద్దెనిమిది సంత్సరాలు గా బాంబులు,తుపాకుల దద్దరిల్లుతున్న ఆఫ్ఘనిస్థాన్‌లో త్వరలో శాంతి నెలకొల్పడానికి. అమెరికా-తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది.
* ఖతర్‌లోని దోహాలో  జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అమెరికా ప్రత్యేక ప్రతినిధి జల్మీ ఖాలిల్జాద్‌, తాలిబన్ల ప్రతినిధి ముల్ల బారాదార్ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. 
*ఈ కార్యక్రమానికి ఖతార్‌లో 
    🇮🇳భరత రాయబారి పి కుమారన్‌ తో🇦🇸అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పాంపియో తో పాటు పలు దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. 
* ఒప్పందం ప్రకారం తాలిబన్లు ఉగ్రకార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలి. తమ  ప్రాంతాల్లో ఇతర సంస్థల ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వరాదు. 
🇦🇫*మరోవైపు అమెరికా, దాని మిత్రదేశాలు 14 నెలల్లోగా ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి పూర్తిగా తన బలగాలను ఉపసంహరిస్తాయి.
* తొలిదశగా అమెరికా 135 రోజుల్లో 8,600 మందిని వెనక్కి రప్పిస్తుంది. 
అయితే ఈ ఒప్పందం అమలు కావాలంటే తాలిబన్లు,ఆఫ్ఘన్‌ ప్రభుత్వం మధ్య ఈ నెల 10న నార్వే రాజధాని ఓస్లోలో ఆఫ్ఘన్‌ ప్రభుత్వం,తాలిబన్ల మధ్య చర్చలు సఫలం కావాలి. 

వరల్డ్ లాంగ్వేజ్ డేటాబేస్ ఎథ్నోలాగ్ 22వ ఎడిషన్(2019) వెలువరించిన తాజా నివేదిక

 *ప్రపంచవ్యాప్తంగా మనుగడలో ఉన్న 7,111 భాషలను పరిగణనలోకి తీసుకుని ఈ తాజా సంచికను విడుదల చేశారు.

🥇*ఈ జాబితాలో ఇంగ్లీషు అగ్రస్థానంలో ఉంది. 
👉పరపంచవ్యాప్తంగా ఆంగ్లం మాట్లాడేవారి సంఖ్య 1,132 మిలియన్ల మంది. 

🥈*కాగా, 1,117 మిలియన్లతో చైనా భాష మాండరిన్ రెండో స్థానంలో ఉంది.

🥉*🇮🇳భరతదేశ జాతీయ అధికార భాష హిందీ. హిందీ ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ప్రచార సభల పుణ్యమాని కొన్ని దశాబ్దాల నుంచి దక్షిణాది రాష్ట్రాల్లోనూ హిందీ క్రమంగా విస్తరిస్తోంది. 
👉ఇక అసలు విషయానికొస్తే, హిందీ ప్రపంచంలో ఎక్కువమంది మాట్లాడే భాషల్లో 3వ స్థానంలో ఉంది.  
👉పరపంచవ్యాప్తంగా హిందీ భాషను 615 మిలియన్ల మంది మాట్లాడతారని గుర్తించారు.

 *స్పానిష్ 534 మిలియన్ల మందితో ప్రపంచంలో 4 వ మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్
 *ఫ్రెంచ్ ఈజ్ 28 వ మిలియన్ల మంది్ తో ప్రపంచంలో 5 వ మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్

 *మన పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ భాష బంగ్లా 228 మిలియన్లతో 7వ స్థానం దక్కించుకుంది. 

*అలాగే మన తెలుగు రాష్ట్రాల మాతృబాష అయిన తెలుగు భాష 98 మిలియన్ల మంది తో 16వ స్థానంలో ఉంది.

Source:t.me@joystudyworld

Thursday, 14 November 2019

GATE 2020 Exam: These preparation tips and tricks will help you overcome obstacles

GATE 2020 Exam 

These preparation tips and tricks will help you overcome obstacles

Are you preparing for the Graduate Aptitude Test in Engineering (GATE) 2020 exam? If your answer is yes, then we have brought some tips and tricks that will remove stone out of your way!
In 2020, the GATE exam has been scheduled on February 1, 2, 8 & 9. The exam will be jointly conducted by the Indian Institute of Science and seven Indian Institutes of Indian (IITs) headed by one institute every year.
Candidates who are willing to grab a seat in IISc/IITs/NITs for courses like M.Tech and P.Hd and also take admissions to PSUs (Public Sector Undertakings) like BHEL, IOCL, NTPC, and others.
There is no doubt that the competition level has reached the zenith of. Due to which pressure among students is increasing day-by-day. Now, just three months are left for the exam and many started are getting panic to crack the exam and also for getting willing college with good rank.
Don’t be distressed!
Follow some tips and tricks given below for your upcoming GATE competitive 2020 exam:
1. Know your syllabus:
It is mandatory to understand the syllabus thoroughly and also the changes that have been made in the examination.
2. Solve 10 years paper:
Candidates try to solve previous years question to know how much they have prepared and how much is left.
3. Clear your basics:
It has been noted that students ignore simple things while preparation which fall them in trouble while appearing for the examination. Because each and every topic is important.
4. Go for good authors book:
To prepare for any exam, it is required to read a good book. Because books help in not only clearing your doubt but also give you several ideas to answer a single question.
5. Try to solve easier section of question:
Students should understand the value of time while answering the questions. Always try to attempt those questions which you can solve within a seconds. Also, if you are not confident then there is no need to attempt the question as there is negative marking

Sunday, 10 November 2019

Daily General Knowledge and CA

Daily General Knowledge and CA





@@నవంబరు 8వ తేదీ నాటికి పెద్దనోట్లను రద్దు చేసి మూడేళ్లు అవుతుంది.

@@పెద్ద నోట్ల రద్దు కు కారణాలు -ఒకటి నల్లధనాన్ని వెలికి తీయటం. రెండు డిజిటల్‌ లావాదేవీల్ని ప్రోత్సహించడం.

@@నేషనల్‌ అకౌంట్‌ స్టాటిస్టిక్స్‌ (ఎన్‌ఏఎస్‌)  గణాంకాల ప్రకారం... 2011–12 తర్వాత కరెన్సీ రూపంలో దాచుకునే నగదు పరిమాణం అత్యధిక స్థాయిలో ఉంది ఇప్పుడే.

@@ప్రజలు పొదుపు చేసే మొత్తంలో.. నగదు వాటా 2011–12లో 11.4 శాతం కాగా... 2017–18 నాటికి ఏకంగా 25.2 శాతానికి ఎగిసింది.

@@డిపాజిట్ల రూపంలో దాచుకునే మొత్తం 57.9 నుంచి 28 శాతానికి పడిపోయింది.

@@చలామణిలో ఉన్న మొత్తం బ్యాంకు నోట్ల విలువలో ప్రజలు కరెన్సీ రూపంలో తమ దగ్గర దాచుకున్న నోట్ల విలువ 2011–12 నుంచి 2015–16 మధ్య 9–12 శాతంగా ఉండేది. 2017–18 లో ఇది 26 %కి పెరిగిపోయింది.

To get latest updates download Our app 

@@ఆర్‌బీఐ 2018 నాటి నివేదిక ప్రకారం.. రద్దయిన నోట్లలో ఏకంగా 99.3% నోట్లు బ్యాంకులకు తిరిగొచ్చాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత.. వాటికన్నా అధిక విలువుండే రూ.2,000 నోట్లు ప్రవేశపెట్టారు.

@@ రద్దు చేసిన పెద్ద నోట్ల విలువ రూ. 15.41 లక్షల కోట్లు, బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తిరిగొచ్చినది రూ. 15.30 లక్షల కోట్లు, వ్యవస్థలోకి తిరిగి రాని కరెన్సీ విలువ రూ. 10,720కోట్లు, తిరిగొస్తుందని ప్రభుత్వం అంచనా రూ. 10 లక్షల కోట్లు.

@@ఆర్‌బీఐ, ఎన్‌పీసీఐ గణాంకాల ప్రకారం 2016లో యూపీఐ ద్వారా 30 బ్యాంకుల నుంచి రూ.100 కోట్ల విలువైన 0.2 మిలియన్ల లావాదేవీలు జరిగాయి.

@@2018లో 128 బ్యాంకుల నుంచి రూ.74,978 కోట్ల విలువైన 482 మిలియన్ల లావాదేవీలు జరిగాయి.

@@ పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ (పీవోఎస్‌) మెషీన్లలో డెబిట్‌ కార్డుల స్వైపింగ్‌ ద్వారా జరిగిన లావాదేవీల సంఖ్య 0.8 బిలియన్ల  నుంచి 3.3 బిలియన్లకు... మొబైల్‌ వాలెట్ల లావాదేవీలు 0.32 బిలియన్ల నుంచి 3.4 బిలియన్లకు పెరిగాయి.

@@ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి ముందుగా అంచనా వేసినట్లు 6.8 శాతం కాకుండా 6.1 శాతానికే పరిమితం కావొచ్చని ఆర్‌బీఐ ఇటీవలే పేర్కొంది. మూడీస్‌ వంటి అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీలు  5.8%కే పరిమితం కావొచ్చని చెబుతున్నాయి. మందగమనానికి నోట్ల రద్దుతో పాటు ఇతరత్రా అంశాలూ కారణంగా మారుతున్నాయి.

@@ నోట్ల రద్దుతో వినియోగం గణనీయంగా దెబ్బతింది. ఉద్యోగాల కోత, ఆదాయాల తగ్గుదలకు, డిమాండ్‌ మరింత పడిపోవడానికి దారి తీసింది.





అమెరికా కీలక పదవుల్లో భారతీయులు 


నలుగురు భారతీయ అమెరికన్లు తాజాగా అమెరికాలో కీలక పదవులకు ఎన్నికయ్యారు.

* వారిలో ఒక ముస్లిం మహిళ, మరో వైట్‌ హౌజ్‌ మాజీ సాంకేతిక విధాన సలహాదారు కూడా ఉన్నారు.

*గజాలా హష్మీ —-హైదరాబాద్‌కు చెందిన ఘజాల హష్మీ (మున్నీ) అమెరికాలో చరిత్ర సృష్టించారు. చిన్నతనంలోనే (దాదాపు 50 ఏండ్ల కిందట) తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడిన ఆమె వర్జీనియా రాష్ట్ర సెనేటర్‌గా ఎన్నికయ్యారు. వర్జీనియా రాష్ట్ర సెనేటర్‌గా ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా, తొలి భారత సంతతి మహిళగా రికార్డులు సృష్టించారు.

*ఒబామా హయాంలో శ్వేత సౌధంలో టెక్నాలజీ పాలసీ అడ్వైజర్‌గా విధులు నిర్వహించిన సుహాస్‌ సుబ్రమణ్యం వర్జీనియా రాష్ట్ర ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.భారతీయ అమెరికన్లు ఎక్కువగా ఉండే లావుడన్‌ కౌంటీ నుంచి వర్జీనియా ప్రతినిధుల సభకు సుహాస్‌ సుబ్రమణ్యం ఎన్నికయ్యారు. బెంగళూరుకు చెందిన సుబ్రమణ్యం కుటుంబం 1979లో అమెరికాకు వలస వెళ్లింది.

* కాలిఫోర్నియాలో భారతీయ అమెరికన్‌ మనోహర్‌ రాజు శాన్‌ ఫ్రాన్సిస్కో పబ్లిక్‌ డిఫెండర్‌గా ఎన్నికయ్యారు. అలాగే, నార్త్‌ కరొలినాలో చార్లట్‌ సిటీ కౌన్సిల్‌కు డింపుల్‌ అజ్మీరా మరోసారి ఎన్నికయ్యారు.


Source: Telegram Channels


Thursday, 7 November 2019

General Awareness &CA

General Awareness and CA

Some important bits 

*1) శ్రీహరికోట ఏ జిల్లాలో ఉన్నది?*

*A:పొట్టి శ్రీరాములు నెల్లూరు*

*2) భారతదేశపు మొట్టమొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది?*

*A:కొత్తగూడెం*

*3) భారత రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్ రాష్ట్రపతి పాలన గురించి చర్చిస్తుంది?*

*A:356*

*4) 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ పీఠిక కు కలపబడినది ఏది?*

*A:సామ్యవాద, లౌకిక*

*5) పంచతంత్రము ను ఎవరు రచించారు?*

*A:విష్ణుశర్మ*

*6) కామెర్ల వ్యాధి దేని వలన సంక్రమిస్తుంది?*

*A:నీటి కాలుష్యము*

*7) ఆవు పేడలో ఎక్కువగా ఉండే గ్రీన్ హౌస్ వాయువు ఏది?*

*A:CH 4*

*8) సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఎక్కడ ఉన్నది?*

*A:హైదరాబాద్*

*9) భోపాల్ విషాదంతో ముడిపడి ఉన్న వాయువు ఏది?*

*A:మిథైల్ ఐసో సైనెట్*

*10) ట్రాన్సిస్టర్ లో వాడే పదార్థం ఏది?*

*A:సిలికాన్*



1) గోదావరి నదికి అతిపెద్ద ఉపనది ఏది ? ప్రాణహిత

2) Swami Vivekananda Airport located at ? Raipur

3) హిందూ మహాసముద్ర తీరంలో గల ఏకైక ఓడరేవు ఏది ? ట్యూటీ కోరిన్

4) దేశంలో గల కృత్రిమమైన , పురాతనమైన ఓడరేవు ఏది ?  చెన్నై

5) Koyna river located in which state ? Maharashtra

6) Which organisation provides basic earth science information to government ? Geological Survey of India (GSI) 

7) Survey of India Headquarters located in ? Dehradun

8) భారతదేశములో అతిపెద్దది మరియు ప్రపంచంలో అత్యంత ఎత్తైన సియాచిన్ హిమనీనదం ఏ లోయలో ఉంది ? నుబ్రా

9) భూటాన్ తర్వాత బుద్ధిజం అత్యధిక శాతం గల దేశం ఏది ? శ్రీలంక

10) ప్రపంచంలో అతిపెద్ద నీటి పారుదల వ్యవస్థ కలిగి ఉన్న దేశం ? పాకిస్థాన్

Source : @joystudyworld

Wednesday, 6 November 2019

General knowledge and CA

 General knowledge and CA



General Knowledge and current Affairs 

1) ఒక మనిషి తన జీవిత కాలంలో ఎన్ని సార్లు రక్త దానం చేయొచ్చు ? 168

2) ప్రపంచ రక్తదాన దినోత్సవం ఏ రోజున జరుగును ? జూన్ 14 

3) రెటీనాకు వెనక ప్రతిబింబం ఏర్పడితే దూరపు వస్తువునే చూడగలగటాన్నిఏమని అంటారు ? హ్రాస్పదృష్టి (మయోపియా)

4) 'ట్రిపనోసోమా' అనగా ఏ వ్యాధి ? అతి నిద్ర వ్యాధి

5) Uranium Corporation of India located in which city ?  Dhanbad (Jharkhand)

6) Indian Cancer Research institute is located at  ? Mumbai

7) ECIL (Electronics Corporation of India Limited) is a Government of India Enterprise under Deparment of Science and Technology, established by A. S. Rao at Hyderabad in which year ? 1967

8) బొటులిజమ్ అనే బ్యాక్తీరియా వ్యాధి వలన ప్రభావితం అయ్యే శరీర భాగం ఏది ?  జీర్ణాశయం

9) ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రసాయన నామం ఏమిటి ? కాల్షియం సల్ఫైట్ హెమీ  హైడ్రేట్

10) భూగర్భంలో అత్యధికంగా లభించు లోహము, అలోహము ఏమిటి ? అల్యూమినియం, ఆక్సిజన్ 

11) Who is the "Missile woman of India" ? Tessy Thomas

12) Centre for Stem cell Sciences located at ? Hyderabad (At Khayyam Nagar, Kishan Bagh)

13) ఓజోన్ ధర్మాలను వివరించిన శాస్త్రవేత్త ఎవరు ? 'GMB డాబ్ సన్

14) India enacted Biological Diversity Act in which year ? 2002

15) మొక్కల్లో పత్రాలు పసుపు రంగు ఉండుటకు గల కారణం ఏమిటి ? సల్ఫర్ డై ఆక్సైడ్ (S02)



*డీఏఎఫ్ఓహెచ్ అనే స్వచ్ఛంద సంస్థకు ప్రతిష్ఠాత్మక మదర్ థెరీసా మెమోరియల్ అవార్డ్ లభించింది.
*బలవంతపు అవయవ సేకరణకు వ్యతిరేకంగా పని చేస్తున్న డాక్టర్స్ ఎగైనెస్ట్ ఫోర్స్డ్ ఆర్గాన్ హార్వెస్టింగ్(డీఏఎఫ్ఓహెచ్) సంస్థకు ప్రతిష్ఠాత్మక మదర్ థెరీసా మెమోరియల్ అవార్డ్ దక్కింది. 
*ఈ  సంస్థ అమెరికాలోని వాషింగ్టన్ డీసీ నుండి పనిచేస్తుంది.2006లో దీనిని ప్రారంభించారు. 
*ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్‌లో ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. 
*సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డాక్టర్ టార్స్‌టెన్ ట్రే ఈ అవార్డును అందుకున్నారు.
*మదర్ థెరీసా జ్ఞాపకార్థం సామాజిక సేవలో ముందున్న సంస్థలకు Harmony foundation వాళ్ళు  ఏటా అవార్డులు అందిస్తున్నారు.
ఈ సంవత్సరం థీమ్ — Combating Contemporary Forms of Slavery 
*అమెరికాకు చెందిన డీఏఎఫ్ఓహెచ్ దశాబ్దకాలంగా బలవంతపు అవయవాల సేకరణకు వ్యతిరేకంగా పోరాడుతోంది. కొంతమంది వైద్యులు, సర్జన్లు కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేశారు.
*చైనాలో ఖైదీల నుంచి బలవంతంగా అవయవాల సేకరించడంపై తీవ్రంగా పోరాడింది.ఈ అంశాన్ని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లి విజయం కూడా సాధించింది.
* 2016, 2017లలో వరుసగా రెండేళ్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యింది.

Source: Telegram channel t.me/joystudyworld