Wednesday, 6 November 2019

General knowledge and CA

 General knowledge and CA



General Knowledge and current Affairs 

1) ఒక మనిషి తన జీవిత కాలంలో ఎన్ని సార్లు రక్త దానం చేయొచ్చు ? 168

2) ప్రపంచ రక్తదాన దినోత్సవం ఏ రోజున జరుగును ? జూన్ 14 

3) రెటీనాకు వెనక ప్రతిబింబం ఏర్పడితే దూరపు వస్తువునే చూడగలగటాన్నిఏమని అంటారు ? హ్రాస్పదృష్టి (మయోపియా)

4) 'ట్రిపనోసోమా' అనగా ఏ వ్యాధి ? అతి నిద్ర వ్యాధి

5) Uranium Corporation of India located in which city ?  Dhanbad (Jharkhand)

6) Indian Cancer Research institute is located at  ? Mumbai

7) ECIL (Electronics Corporation of India Limited) is a Government of India Enterprise under Deparment of Science and Technology, established by A. S. Rao at Hyderabad in which year ? 1967

8) బొటులిజమ్ అనే బ్యాక్తీరియా వ్యాధి వలన ప్రభావితం అయ్యే శరీర భాగం ఏది ?  జీర్ణాశయం

9) ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రసాయన నామం ఏమిటి ? కాల్షియం సల్ఫైట్ హెమీ  హైడ్రేట్

10) భూగర్భంలో అత్యధికంగా లభించు లోహము, అలోహము ఏమిటి ? అల్యూమినియం, ఆక్సిజన్ 

11) Who is the "Missile woman of India" ? Tessy Thomas

12) Centre for Stem cell Sciences located at ? Hyderabad (At Khayyam Nagar, Kishan Bagh)

13) ఓజోన్ ధర్మాలను వివరించిన శాస్త్రవేత్త ఎవరు ? 'GMB డాబ్ సన్

14) India enacted Biological Diversity Act in which year ? 2002

15) మొక్కల్లో పత్రాలు పసుపు రంగు ఉండుటకు గల కారణం ఏమిటి ? సల్ఫర్ డై ఆక్సైడ్ (S02)



*డీఏఎఫ్ఓహెచ్ అనే స్వచ్ఛంద సంస్థకు ప్రతిష్ఠాత్మక మదర్ థెరీసా మెమోరియల్ అవార్డ్ లభించింది.
*బలవంతపు అవయవ సేకరణకు వ్యతిరేకంగా పని చేస్తున్న డాక్టర్స్ ఎగైనెస్ట్ ఫోర్స్డ్ ఆర్గాన్ హార్వెస్టింగ్(డీఏఎఫ్ఓహెచ్) సంస్థకు ప్రతిష్ఠాత్మక మదర్ థెరీసా మెమోరియల్ అవార్డ్ దక్కింది. 
*ఈ  సంస్థ అమెరికాలోని వాషింగ్టన్ డీసీ నుండి పనిచేస్తుంది.2006లో దీనిని ప్రారంభించారు. 
*ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్‌లో ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. 
*సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డాక్టర్ టార్స్‌టెన్ ట్రే ఈ అవార్డును అందుకున్నారు.
*మదర్ థెరీసా జ్ఞాపకార్థం సామాజిక సేవలో ముందున్న సంస్థలకు Harmony foundation వాళ్ళు  ఏటా అవార్డులు అందిస్తున్నారు.
ఈ సంవత్సరం థీమ్ — Combating Contemporary Forms of Slavery 
*అమెరికాకు చెందిన డీఏఎఫ్ఓహెచ్ దశాబ్దకాలంగా బలవంతపు అవయవాల సేకరణకు వ్యతిరేకంగా పోరాడుతోంది. కొంతమంది వైద్యులు, సర్జన్లు కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేశారు.
*చైనాలో ఖైదీల నుంచి బలవంతంగా అవయవాల సేకరించడంపై తీవ్రంగా పోరాడింది.ఈ అంశాన్ని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లి విజయం కూడా సాధించింది.
* 2016, 2017లలో వరుసగా రెండేళ్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యింది.

Source: Telegram channel t.me/joystudyworld

No comments:

Post a Comment

Thank you for your feedback

Do not Delete prevent copying

Self Learners By Maniramakrishna

Popular Posts

Comments

Loom solar

Email subscribe

Enter your email address:

Delivered by FeedBurner

Loom solar 2