General Awareness and CA
Some important bits
*1) శ్రీహరికోట ఏ జిల్లాలో ఉన్నది?*
*A:పొట్టి శ్రీరాములు నెల్లూరు*
*2) భారతదేశపు మొట్టమొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది?*
*A:కొత్తగూడెం*
*3) భారత రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్ రాష్ట్రపతి పాలన గురించి చర్చిస్తుంది?*
*A:356*
*4) 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ పీఠిక కు కలపబడినది ఏది?*
*A:సామ్యవాద, లౌకిక*
*5) పంచతంత్రము ను ఎవరు రచించారు?*
*A:విష్ణుశర్మ*
*6) కామెర్ల వ్యాధి దేని వలన సంక్రమిస్తుంది?*
*A:నీటి కాలుష్యము*
*7) ఆవు పేడలో ఎక్కువగా ఉండే గ్రీన్ హౌస్ వాయువు ఏది?*
*A:CH 4*
*8) సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఎక్కడ ఉన్నది?*
*A:హైదరాబాద్*
*9) భోపాల్ విషాదంతో ముడిపడి ఉన్న వాయువు ఏది?*
*A:మిథైల్ ఐసో సైనెట్*
*10) ట్రాన్సిస్టర్ లో వాడే పదార్థం ఏది?*
*A:సిలికాన్*
1) గోదావరి నదికి అతిపెద్ద ఉపనది ఏది ? ప్రాణహిత
2) Swami Vivekananda Airport located at ? Raipur
3) హిందూ మహాసముద్ర తీరంలో గల ఏకైక ఓడరేవు ఏది ? ట్యూటీ కోరిన్
4) దేశంలో గల కృత్రిమమైన , పురాతనమైన ఓడరేవు ఏది ? చెన్నై
5) Koyna river located in which state ? Maharashtra
6) Which organisation provides basic earth science information to government ? Geological Survey of India (GSI)
7) Survey of India Headquarters located in ? Dehradun
8) భారతదేశములో అతిపెద్దది మరియు ప్రపంచంలో అత్యంత ఎత్తైన సియాచిన్ హిమనీనదం ఏ లోయలో ఉంది ? నుబ్రా
9) భూటాన్ తర్వాత బుద్ధిజం అత్యధిక శాతం గల దేశం ఏది ? శ్రీలంక
10) ప్రపంచంలో అతిపెద్ద నీటి పారుదల వ్యవస్థ కలిగి ఉన్న దేశం ? పాకిస్థాన్
Source : @joystudyworld
No comments:
Post a Comment
Thank you for your feedback